Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కృష్ణ

Movies, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. బుట్టలో పడిపోతినే, అరె! బొత్తిగా మతి పోయెనా? వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్ తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా? జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక.. “Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director
పూర్తిగా చదవండి

Blame it on the audience

Movies, తెలుగు, తేటగీతి, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. రాఘవా విను, ఛీత్కరించి పరాభవించిననూ విది ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి తాము తీసిన చెత్త చిత్రవధలకు త టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక
పూర్తిగా చదవండి

అమెరికా, ఉంటా మరిక.. - 2

Career, తరలము, పద్యం, మత్తకోకిల Giri
ఇది వరకే చెప్పానుగా, శాము మామకు త్వరలో టాటా చెప్పాలని నిర్ణయించుకున్నామని.. త. అగుదుమే మరి ఒంటివారము, అన్ని బాటలు కొత్తవై మిగిలియున్నది ఒక్కవారము, వీడుకోలు సశేషమై మిగుల ప్రీతుల మిత్రులందరి వీడిపోవుట భారమై దిగులు చెందుట తథ్యమే. పయనించబూనితిమాశతో... మ.కో. సింగపూరుకు ఐనవారికి చేరువై నివసించ కో రంగనిర్వురి తల్లిదండ్రులు "రమ్ము దగ్గరనుండగా బెంగలుండవు బాధలుండవు మీరు వచ్చిన పండగే రంగుహంగు
పూర్తిగా చదవండి

Bee Movie

Hollywood, Movies, పద్యం, మత్తకోకిల Giri
నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు
పూర్తిగా చదవండి

Bee Movie

Hollywood, Movies, పద్యం, మత్తకోకిల Giri
నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు
పూర్తిగా చదవండి

అప్పుల తిప్పలు

Finance, ఉత్పలమాల, పద్యం, మత్తకోకిల Giri
నిన్న రాయడానికి ఏదీ తట్టక, రాయాలను కోరిక చావక మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ (* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి) అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు, మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి
పూర్తిగా చదవండి

Mow-glee

Humor, ఆటవెలది, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. కత్తెరేయుట, అడ్డకోయుట, గాటుపెట్టుట, గొర్గుటా, గుత్తగా ముడి పీకివేయుట, కొప్పు మాయము చేయుటా, బొత్తిగామరి చేతికందని బెత్తెజానలె దిక్కుగా జుత్తునంతయు తీసివేయుట, జూలు మట్టము చేయుటా ఆ.వె. గుండు గీసి చల్లగుండు విధముగ గం ధము పులుముట; బాగ తలనలంక రించుట; ఇవి కొన్ని రీతులు మంగలివాళ్ళు తలకు చేయు మంగళ సేవకు==కాని, మనకి ఏ సేవ కావాలో సమయానికి సరిగ్గా చెప్పకోకపోతే కొన్ని కష్టాలు రావచ్చు. ముఖ్యంగా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS