Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పుదీనా పుచ్చకాయ షర్బత్

మధురపానీయాలు జ్యోతి
పుచ్చకాయ 1 kg పుదీనా ఆకులు 1 tbsp మిరియాల పొడి 1/2 tsp పంచదార 3 tsp పుచ్చకాయలోని గుజ్జును వేరు చేసి పుదీనా ఆకులతో పాటు మిక్సీలో వేసి తిప్పి వడకట్టాలి. అందులో కాస్త పంచదార , కాస్త మిరియాలపొడి, ఐసుముక్కలు వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
పూర్తిగా చదవండి

కొబ్బరి పానీయం

మధురపానీయాలు జ్యోతి
కొబ్బరికాయలు 3 నిమ్మకాయలు 2 పంచదార పొడి 1 tbsp అల్లం రసం 1 tsp కొబ్బరికాయ నీటిని ఒక పాత్రలో ఉంచుకోవాలి. కొబ్బరిని ముక్కలుగా చేసి కొద్దిగా నీరు పోసి మిక్సీలో తిప్పాలి. తరువాత దానిని వడకట్టి కొబ్బరినీటిలో కలపాలి. ఇందులో పంచదార పొడి, అల్లం రసం, నిమ్మరసం కలపాలి ..చల్లని నీరు, ఐసు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

దానిమ్మ షర్బత్

మధురపానీయాలు జ్యోతి
దానిమ్మగింజలు 3 cups ప్రిజర్వేటివ్ 3 gm పంచదార 750 gm సిట్రిక్ యాసిడ్3 gm నీరు 750 ml వెడల్పాటి గిన్నెలో నీరు పోసి అందులో పంచదార కలిపి వేడి చేసి తీగపాకం వచ్చేలా చేయాలి. దానిమ్మగింజలను మిక్లీలో వేసి రసం తీయాలి. పాకం చలారిన తర్వాత దానిలో దానిమ్మ రసం, సిట్రిక్ యాసిడ్ కలపాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి.పూర్తిగా చల్లారాక సీసాల్లో నింపి భద్రప్రచుకోవాలి.
పూర్తిగా చదవండి

మామిడి రసం

మధురపానీయాలు జ్యోతి
పండిన మామిడిపండ్లు 1 kg పాలు 1/2 lit పంచదార 200 gm ఏలకులపొడి 1 tsp ఒక్క గట్టి మామిడిపండు పక్కన పెట్టుకుని మిగతావన్ని ముక్కలు కోసి గ్రైండర్‍లో వేసి పాలు, పంచదార కలిపి తిప్పి ఒక గిన్నెలో తీసుకొని ఏలకులపొడి, చిన్నగా కోసిన మామిడి ముక్కలు వేసి కలిపి ఫ్రిజ్‍లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

నిమ్మ రసం

మధురపానీయాలు జ్యోతి
నిమ్మకాయలు 2 1/2 kg ప్రిజర్వేటివ్ చిటికెడు నీరు 1 lit పంచదార 1 1/2 kg సిట్రిక్ యాసిడ్ 3 gm నిమ్మరసం తీసి ఉంచుకోవాలి. వెదల్పాటి గిన్నెలో నీరు తీసుకొని పంచదార వేసి బాగా కలిపి తీగపాకం వచ్చేవరకు వేడి చేయాలి. గిన్నెను దింపి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసి కలియబెట్టాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి.సిట్రిక్ యాసిడ్ కూడా కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత
పూర్తిగా చదవండి

ప్లమ్ స్క్వాష్

మధురపానీయాలు జ్యోతి
ఆల్వుకార పండ్ల రసం 750 ml నీరు 500 ml సిట్రిక్ యాసిడ్ 10 gm పంచదార 1 kg ప్రిజర్వేటివ్ 3 చుక్కలు ఎర్ర రంగు 5 చుక్కలు వెడల్పాటి గిన్నెలో నీటిని తీసుకొని పొయ్యి మీద ఉంచి, దానిలో అల్బుకారా పండ్లను వేసి అవి మెత్తబడేవరకు ఉడికించాలి. అవి అతుక్కోకుండా కలుపుతూనే ఉండాలి. దింపి మిశ్రమం చల్లారాక వడగట్టాలి. దానిలో పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు మరిగించి సిట్రిక్ యాసిడ్ కలిపి గిన్నెను క్రిందకు దింపాలి.
పూర్తిగా చదవండి

పైనాపిల్ జ్యూస్

మధురపానీయాలు జ్యోతి
అనాస రసం 1 లీటరు అనాస ఎస్సెన్స్ 2 gm సిట్రిక్ యాసిడ్ 15 gm నీరు 750 ml పంచదార 1 kg ప్రిజర్వేటివ్ 3 gm పసుపు ఫుడ్ కలర్ 2-3 చుక్కలు పంచదారను నీటిలో కరిగించి వడకట్టాలి. దానిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. తీగపాకం వచ్చాక సిట్రిక్ యాసిడ్ కలిపి గిన్నెను దింపి పాకం చల్లారబెట్టాలి అనాస ముక్కలు మిక్సీలో వేసి తిప్పి, వచ్చిన రసాన్ని కొలిచి పాకంలో వేసి కలపాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్
పూర్తిగా చదవండి

షాహి మధురసం

మధురపానీయాలు జ్యోతి
రూఅఫ్జా 40 ml వెనిలా ఐస్‌క్రీం 1 చెంచా లిమ్కా 1 బాటిల్ ఐస్ ముక్కలు ముందుగా ఒక పెద్ద గ్లాసును ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిమిషాల తర్వాత గ్లాసును బయటకు తీసి కొన్ని ఐస్‌ముక్కలు వేసి ఉంచుకోవాలి. తరువాత దానిలో రూఅఫ్జా వేయాలి. పైన మరల కొన్ని ఐస్‌ముక్కలు వేసి లిమ్కాను కలపాలి. లిమ్కా అందులో కరుగుతున్నప్పుడు నది ఒడ్డున అలలులాగా నురగతో చూడటానికి అందంగా కనపడుతుంది.పైన ఒక చెంచాడు ఐస్‌క్రీం వేయాలి.
పూర్తిగా చదవండి

నిమ్మ-అల్లం పానీయం

మధురపానీయాలు జ్యోతి
అల్లం రసం 500 ml నిమ్మ రసం 500 ml పంచదార 1 1/2 kg నీరు 750 ml ప్రిజర్వేటివ్ 1 gm అల్లం, నిమ్మరసం కలిపి వడకట్టాలి. అందులో 250gm పంచదార కలపాలి. అందువలన వగరు రాకుండా ఉంటుంది. అరకిలో పంచదార నీటిలో వేసి కైయబెట్టి కొంచెం వేడి చేయాలి. మరల రెండోసారి తీగపాకం వచ్చేవరకు వేడి చేసి దింపేసి చల్లారబెట్టాలి. చల్లారాక మిగిలిన పంచదార వేసి కలిపి, తయారు చేసి పెట్టుకున్న అల్లం,నిమ్మరసానికి కలపాలి. కొంచెం నీటిలో
పూర్తిగా చదవండి

గుల్ బహార్ గులాబ్

మధురపానీయాలు జ్యోతి
గులాబీ రేకులు 250 gm సిట్రిక్ యాసిడ్ చిటికెడు గులాబీ ఎస్సెన్స్ 4 చుక్కలు రాస్పబెర్రి కలర్ 4 చుక్కలు పంచదార 1 1/2 kg ప్రిజర్వేటివ్ చిటికెడు నీరు 500 ml వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని గులాబీరేకులు కలిపి అవి కరిగి మెత్తబడేవరకు వేడి చేయాలి. క్రిందకు దించి బాగా కలియబెట్టి వడకట్టాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మరిగించి పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు ఉంచి సిట్రిక్ యాసిడ్ వేసి బాగా కలియబెట్టి
పూర్తిగా చదవండి

జామపండ్ల రసం

మధురపానీయాలు జ్యోతి
జామపండ్లు 500gm నీరు 750 ml ప్రిజర్వేటివ్ 3 gm పంచదార 500 gm గ్రీన్ ఫుడ్ కలర్ 1-2 చుక్కలు సిట్రిక్ యాసిడ్ 10 gm ఒక వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని అందులో ముక్కలు చేసుకున్న జామపండ్ల ముక్కలు వేసి అవి మెత్తబడేవరకు ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసి వడకట్టాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసి పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు కలియబెట్టి క్రిందకు దించాలి. పాకం చల్లబడిన తర్వాత కొంచెం నీటిలో
పూర్తిగా చదవండి

నల్ల ద్రాక్ష రసం

మధురపానీయాలు జ్యోతి
నల్లద్రాక్ష - 1 kg నీరు - 1 lit ప్రిజర్వేటివ్ - 1 1/2 gm పంచదార - 1 kg సిట్రిక్ ఆసిడ్ - 3 gm నల్లద్రాక్షను బాగా కడిగి 4-5 గంటలపాటు నీటిలో ఉంచాలి.వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని అందులో పంచదార వేసి తీగపాకం వచ్చేలా మరిగించి క్రిందకు దింపాలి. ఆ పాకం చల్లారిన తర్వాత దానిలో సిట్రిక్ యాసిడ్‌ను వేసి బాగా కలియబెట్టాలి. కడిగిన ద్రాక్షను మిక్సీలో తిప్పి రసం తీసి వడగట్టి పంచదార పాకంలో కలపాలి. కొద్దిపాటి
పూర్తిగా చదవండి

ఆరెంజ్ కూల్

మధురపానీయాలు జ్యోతి
కమలాఫలాల రసo - 750 ml ప్రిజర్వేటివ్ - pinch నీరు - 250 ml పంచదార - 250 gm నిమ్మరసం - 200 ml బాణలి సెగపై ఉంచి పంచదార, నీరు కలిపి అది కరిగి లేత పాకం రాగానే దించి కమలాఫలాల రసం,నిమ్మరసం కలిపి బాగా కలియబెట్టి చిటికెడు ప్రిజర్వేటివ్ కలిపి చల్లారాక నిల్వ చేసుకోవాలి. అతిథులకు ఇచ్చేముందు చల్లని నీరు/ఐసు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

కర్బూజా ఠండక్

మధురపానీయాలు జ్యోతి
కర్బూజా రసం 3 cups కమలారసం 1/2 cup పంచదార 1/2 cup అల్లం రసం 1 tsp ద్రాక్షరసం 1/2 cup నిమ్మ రసం 1/4 cup పుదీనా పొడి 1 tsp సోడా 1 bottle పంచదార నీటిలో వేసి బాగా కలపాలి. మిగతా రసాలన్నీ కలిపి ఈ పంచదార నీటిని పుదీనా పొడిని, చల్లని సోడా, ఐస్ ముక్కలు కలిపి వెంటనే అతిథులకు అందించాలి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS