Can't see Telugu? Learn here. More Questions? Ask here.

TeluguLo.com లో ఏమిటో ఈ పద ప్రయోగాలు … ఏం చెయ్యాలి వీళ్లను

అవీ ఇవీ, మన సెటైర్లు, మనసులో మాట!, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
ఇప్పుడే TelugulO. com లో ఈనాడు-సాక్షి గురించి ఉన్న ఒక పోల్ (Poll) లో వాడిన ఒక పదం చూసిన/చదివిన తరువాత వీళ్ల...
పూర్తిగా చదవండి

TeluguLo.com లో ఏమిటో ఈ పద ప్రయోగాలు … ఏం చెయ్యాలి వీళ్లను

అవీ ఇవీ, మన అభిప్రాయాలు, మనసులో మాట!, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
ఇప్పుడే TelugulO. com లో ఈనాడు-సాక్షి గురించి ఉన్న ఒక పోల్ (Poll) లో వాడిన ఒక పదం చూసిన/చదివిన తరువాత వీళ్...
పూర్తిగా చదవండి

తిట్టు కొందాం రండి

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
మన మీద ఎవరన్నా రాళ్ళు విసిరేస్తే చలించకుండా ఆ రాళ్ళతోటే శత్రుదుర్భేధ్యమైన ఓ దుర్గం కట్టుకోమన్నాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఈ మధ్య ఏ పేపరు చూసినా, చానల్ మార్చినా వినిపించేవి మన నాయకులు తిట్టుకునే నీచమైన తిట్లే. మన ఆదర్శ నాయకుల నోటిలో అలవోకగా నానుతూ, బయటకు వచ్చి ప్రసారం అవుతూ మన ప్రసార మాధ్యమాలన్నీ కంపు కొడుతున్నాయి. సరే వీటన్నింటినీ ఆ తత్వవేత్త చెప్పినట్లు ఓ దుర్గంలా మలచాలంటే ఏంచేయాలనేది ఆలోచిస్తే [...]
పూర్తిగా చదవండి

ఎవరు వీరు?

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
పూర్వకాలంలో సిద్ధులు కాళ్ళకు అంజనం పూసుకుని చిటిక వేసినంతలోనే మరో ప్రదేశానికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించేవారంట. మహర్షులు తమ దివ్యదృష్టితో జరిగిన సంగతీ, జరుగుతున్న సంగతీ మరియు జరగబోయే సంగతులూ తెలిపేవారంట. అయితే ఇవన్నీ “అంట”, “ట” ల తోనే ముగిసిపోతాయి. కాని, నేడు అలాంటి మహర్షులు కూడా మన మధ్య ఉన్నారు. అలాంటి ఓ ముగ్గురి గురించి ఇప్పుడు ప్రస్థావించదలిచాను. గత ఆరు నెలలనుండి ఒక క్లిష్టమైన సమస్య నా కంప్యూటర్లోనూ, మరియు ఆఫీసులో నా [...]
పూర్తిగా చదవండి

మొక్కుతో కొరికలు తీరుతాయా? ……..

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
జీనమోత్తముడు(ఉత్తమ  జీనోంకోడ్  కలవాడు.) ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడి కి మొక్కుకొని తమకోరికలు తీరాయని తమను ఆపదలనుంచి  గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు  తీర్చుకోవటం పరిపాటి.అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి  ఉందా? ఓ కథ తో కూడిన విశ్లేషణ ….సరదా గానూ ,సీరియస్ గానూ…..  నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి  నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని  సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను.  తరువాత  [...]
పూర్తిగా చదవండి

జీనమోత్తముడు

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
జీనమోత్తముడు(ఉత్తమ  జీనోంకోడ్  కలవాడు.) ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడి కి మొక్కుకొని తమకోరికలు తీరాయని తమను ఆపదలనుంచి  గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు  తీర్చుకోవటం పరిపాటి.అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి  ఉందా? ఓ కథ తో కూడిన విశ్లేషణ ….సరదా గానూ ,సీరియస్ గానూ…..  నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి  నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని  సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను.  తరువాత  [...]
పూర్తిగా చదవండి

ఈ విజయం హిందువులదా?

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
      గుజరాత్ లో ఎవ్వరూ వూహించని అనూహ్య విజయాన్ని సాధించారు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి. 182 స్థానాలకి గాను 117 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ విజయంలో బి.జె.పి ఆయనకెలాంటి సహకారాన్నీ అందించలేదు, సంఘ్ పరివార్ ఆమడ దూరంలో నిల్చుంది, స్వంత సమూహంలో ముసలం పుట్టింది, మరో బి.జె.పి. నేత కేశూభాయ్ పటేల్ చేసిన వ్యతిరేఖ ప్రచారం, కాంగ్రెస్ తరపున సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి నేతలు రంగంలోకి దిగారు, డా.మన్మోహన్ సింగ్ [...]
పూర్తిగా చదవండి

చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మరియు మనలో పదేళ్లలో ఎంత మార్పు !?

మనసులో మాట!, రాజకీయాలు తెలుగు'వాడి'ని
కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. పాలక ప్రతిపక్షాల స్థానాలు మారాయి ... హైదరాబాద్, బెంగు...
పూర్తిగా చదవండి

రైతుల ఆత్మహత్యలపై నా అంతఃసంఘర్షణ, తదుపరి కార్యాచరణ ప్రణాళిక - ఓ రైతుబిడ్డగా

మనసులో మాట!, రాజకీయాలు తెలుగు'వాడి'ని
ఇప్పటి వరకు పాలకుల, ప్రభుత్వాల, అధికారుల నిర్లక్ష్య, నిర్లజ్జ రైతు వ్యతిరేక విధానాల ఫలితం ... ని...
పూర్తిగా చదవండి

పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
“కష్టి పడాల కూడు తినాల” అని మంచి మాట చెబితివి కదరా నా బట్టా! యాడికి పోయినావురా నామినోడా? దోవన బొయ్యే చీమని కూడా మంచీచెడ్డా అడిగేటోడివిగదరా, అసలు నీకు ఈడ మేమనేటోల్లం ఒకరం సావలేక బతకతావుండామని చీవ గుట్టినట్టన్నా వుందంటరా నా బట్టా? ఈడ వూర్లో కోడిపుంజులు తెగ బలిసి కొట్టుకుంటా వుండాయిరా, దొబ్బుకుపోయి కోసకతినడానికి నీ సావాసకోపులు యాడికి బోయినార్రా? బీకిది ఇంకా ఎండనకా వాననకా ఎనుములు మేపతానే వుండాదిరా సామీ. పండి రాలిపోయిన [...]
పూర్తిగా చదవండి

మనసులో మాట!

మనసులో మాట! keshavachary
తెలుగులో యిన్ని సైట్లా!!! ఈరోజే  చూసాను తేనెగూడు…చాలా బావుంది… యిక పొద్దును చూడందే పొద్దు గడవట్లేదు. కూడలిలో నడవందే మనసాగట్లేదు… యిన్నాళ్ళూ   పుస్తకాల్లో తెలుగును వెతికిన ఈ కళ్ళు  యిప్పుడిలా కంప్యూటరునే కావలించుకుంటున్నాయి. బ్లాగులను విడిచి క్లాసులకా? యమా బోర్…ఏముందక్కడ? యిక్కడ నాలా ఏదో సంతృప్తి కోసం రాసేవారే కాదు…కొన్ని ప్రయోజనాలనాశించి మాత్రమే రాసేవారూ ఉన్నారు.వారి వ్యాసాల్ని చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆసక్తి… నాక్కూడా  మీలా టపాలమీద టపాలు,టపాలమీద టపాలూ రాసేయాలనుంటుంది కానీ….విషయమూ,కాలమూ రెండూ వెక్కిరించేవే! పోనీలెండి సమయముందిగా యింకా!  వీడింకా బడిపిల్లగాడే! యిక నా సోదలా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS