Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మౌనానికి రెక్కలు తొడిగిన స్వేచ్ఛా విహంగం షహనాజ్‌ కవిత్వం

మనోభావం భూమిక
డా. శిలాలోలిత ‘షహనాజ్‌ ఫాతిమా’ అనే కవయిత్రి ‘మౌన శబ్దాలు’ అని కవిత్వానికి పేరుపెట్టడంలోనే ఆమెకు గల తాత్విక దృక్పథం తెలుస్తోంది.   నిజానికి ధ్వనిపూర్వకమైంది శబ్దం.   వినగలిగిన వాళ్ళకే అది తెలుస్తుంది.  ఇక్కడ ‘మౌన శబ్దాలు’ అనడంలో స్త్రీలు తరతరాలుగా మౌన పర్వతాలు ఘనీభవించిన స్థితిని చూపిస్తూ, ఈ మౌనులు విస్ఫోటనం చెంది పోరాట స్తూర్తిని పొందినపుడు తాము సాధించుకున్న విజయాలను అందరూ వినగలిగేలా శబ్దీకరిస్తారని కవయిత్రి భావన. సిరిసిల్ల ప్రాంతం నుంచి కవిత్వం రాస్తున్న వారిలో వినూత్నంగా రాస్తున్న [...]
పూర్తిగా చదవండి

స్త్రీవాదోద్యమంలో ఉద్యమసింధువు అన్ను విజయకుమారి

మనోభావం భూమిక
డా. శిలాలోలిత స్త్రీలు స్త్రీవాద ఉద్యమ కేతనాన్ని చేత ధరించి సమానత్వపు శిఖరాన్ని అధిరోహించడానికి, అనేక అవరోధాలను అధిగమించారు.   గెలుపుకు చేరువయ్యారు.  కొంతమేరకు చేరుకున్నారు.  దానికి నిదర్శనంగానే సాహితీ వాతావరణంలో ‘అన్ను విజయకుమారి’ వంటి కొత్త మొలకల్ని సృష్టించింది స్త్రీవాద ఉద్యమ సాహిత్యం. ఇటీవలే, ‘తెనాలి’లో కవిత్వం చదవడానికి వచ్చి ఈ ‘ఎంతెంతదరం’ కవిత్వ పుస్తకాన్ని చేతిలో పెట్టింది.  స్త్రీల కవిత్వాన్ని విశ్లేషించడానికి వెళ్ళిన నాకు ఈ కవయిత్రి కొత్తపుస్తకం సంతోషాన్నే కలిగించింది. ప్రకాశం జిల్లాలోని ‘పేర్నమిట్ట’లో ‘టీచర్‌’గా ఉద్యోగం చేస్తున్నారు.  [...]
పూర్తిగా చదవండి

‘’అంతర్గత భావోద్వేగాల కెరటం - గీత కవిత్వం’’

మనోభావం శిలాలోలిత
శిలాలోలిత‘ ‘కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం - నిరాడంబరత నుంచే వస్తాయి.'’ - వాల్ట్‌ విట్‌మన్‌ అన్నట్లుగానే నిరాడంబరతలోని సౌందర్యమే గీత కవిత్వం. ‘నిశ్శబ్దాన్ని మోయడమూ కష్టమే’నంటున్న ఈ కవయిత్రి ‘మౌనచిత్రాలు’ అనే కవితాసంపుటిని 2005లో ప్రచురించారు. నిశ్శబ్దపు బరువునీ, నిరాడంబరత సొగసును తూచే రాళ్ళున్నందువల్ల ఈమె కవిత్వానికొక గాఢత వచ్చింది. ‘చెట్టు’ నుంచి ‘అద్వైతం’ వరకూ మొత్తం 35 కవితలున్నాయి అనడంకంటే ‘ఒలికిన స్వప్నాలు’న్నాయి అని అనొచ్చు. ‘కాశిపాడ’నే అందమైన [...]

Entries RSS Comments RSS