Oct 27
కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి, అంతేకాని అబద్దాలాడకూడదు
మరింకేదైనా.. నాగరాజా
“కథ ఇచ్చే అనుభూతి విలువను పాఠకుడు ప్రయత్నపూర్వకంగా నిర్ణయిస్తాడు. జీవితం పట్ల అతనికున్న అభిప్రాయాలు అతని భావజాలాన్ని నిర్ణయిస్తాయి. సహిత్యం ద్వారా అతడు ఆశించే ప్రయోజనాన్ని అతని భావజాలం నిర్ణయిస్తుంది. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకుడు కథ విలువను నిర్ణయించటానికి ప్రయత్నిస్తాడు”.
‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ (పే. 46) నుంచి
1
‘వార్త’ ఆదివారం అనుబంధం (మార్చి 23, 2008)లో ప్రచురితమైన గంటేడ గౌరునాయుడు కథ “మాయ” తర్వాత ‘కథావార్షిక – 2008′లో చూటుచేసుకుంది. త్వరలో రానున్న ‘కథ-2008′లో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి