Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తోటలోకి రాకురా

మహదేవన్, సినారె, సుశీల హాసిని
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా మా రాధ అనురాగం మారనిది అది ఏ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా తొలకరి తుమ్మెద చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది రోజు దాటి పోగానే జాజులు వాడునురా మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది ఎన్ని జన్మలైనా
పూర్తిగా చదవండి

అమ్మ కడుపు చల్లగా

ఆరుద్ర, మహదేవన్, సుశీల హాసిని
అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా నీ పెదవిమీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనావాడదురా వాడదురా బతకరా బతకరా పచ్చగా //అమ్మ// చల్లని అయితేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా చల్లవేళ కంటనీరు వద్దురా నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా //అమ్మ// నా కొంగు నీ
పూర్తిగా చదవండి

తెలవారదేమో స్వామి….

మహదేవన్, యేసుదాస్, సిరివెన్నెల హాసిని
తెలవారదేమో స్వామి.... తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవెరి అలమేలు మంగకూ...... చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి, అలసిన దేవెరి అలమేలు మంగకూ .... మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ ఆ మత్తునె మది మరి మరి
పూర్తిగా చదవండి

చక్కనయ్యా చందమామా

ఆత్రేయ, మహదేవన్, సుశీల హాసిని
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము //చక్క// మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ.. వెతుకుతున్నామూ //చక్క// దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో... //చక్క// చిత్రం :
పూర్తిగా చదవండి

పాండవులు పాండవులు తుమ్మెదా

ఆత్రేయ, మహదేవన్, సుశీల హాసిని
పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా కన్నెగానె బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారో అనుకున్నది జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది తుమ్మెదా వుబలాటపడ్డది పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది ఓయమ్మా బుగ్గలకుపాకింది నీ గుండెలోన
పూర్తిగా చదవండి

ఏమండోయ్ శ్రీవారు

ఆరుద్ర, మహదేవన్, సుశీల హాసిని
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ పసివాని చూచుట కీ తొందరా? మైమరచి ముద్దాడి లాలింతురా? శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గరా అబ్బాయి పోలిక ఈ తండ్రిదా? అపురూపమైన ఆ తల్లిదా? అయ్యగారి అందాలు రానిచ్చినా ఈ బుద్ధి రానీకు భగవంతుడా.. ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే కపటాలు మానేసి నా మదిలోన కాపురం చేయండి కలకాలము చిత్రం : మంచి మనసులు
పూర్తిగా చదవండి

నీలమోహనా రారా…

కృష్ణశాస్త్రి, మహదేవన్, సుశీల హాసిని
నీలమోహనా రారా... నిన్ను పిలిచె నెమలి నెరజాణ జారువలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడసెరా లతలాగే నా మనసు తడిసెరా //నీల// ఏలాగే మతిమాలి ఏడే నీ వనమాలి అతడేనేమో అనుకున్నానే అంత దవుల శ్రావణ మేఘముల గనీ ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మా మురళైతే ఏలాగే ఆ...ఆ...ఆ..ఆ... సారెకు దాగెద వేమి? నీ రూపము దాచి దాచి మురియుటకా స్వామీ? నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా అటు..అటు...ఇటు.
పూర్తిగా చదవండి

ముక్కుమీద కోపం

ఆత్రేయ, మహదేవన్ హాసిని
హూ ముక్కుమీద కోపం నీ ముకానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం అలకతీరి కలిసేదే అందమైన బంధం సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం చిత్రం : మూగమనసులు గానం : జమునారాణి రచన : ఆత్రేయ సంగీతం :
పూర్తిగా చదవండి

దొరకునా ఇటువంటి సేవ

బాలు, మహదేవన్ హాసిని
దొరకునా దొరకునా దొరకునా దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నాదత్మకుడవై
పూర్తిగా చదవండి

రాగం తానం పల్లవి

బాలు, మహదేవన్ హాసిని
రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాద వర్తులై వేద మూర్తులై... నాద వర్తులై వేద మూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు సస్యకేదారాల స్వరస గాంధారాలు సరసహృదయ
పూర్తిగా చదవండి

ఓంకారా నాదాను..

బాలు, మహదేవన్ హాసిని
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరలము శంకరాభరణము శారద వీణా..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
పూర్తిగా చదవండి

ముద్దబంతి నవ్వులో

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
ముద్దబంతినవ్వులో మూగబాసలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిల చదువుకునే మనసుంటే ఓ కోయిల మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతినవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత
పూర్తిగా చదవండి

కొండలలో నెలకొన్న

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కుమ్మరదాసుడైన కురువరత్తనంబి ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న
పూర్తిగా చదవండి

అందలం ఎక్కాడమ్మా !!

దాశరథి, మహదేవన్, సుశీల హాసిని
అందలం ఎక్కాడమ్మా అందకుండపోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఒడిలోన ఒదిగినాడమ్మా..ఆ..ఆ.. నా ఎదనిండా నిండినాడమ్మా ..ఆ..ఆ.. అందలం ఎక్కాడమ్మా అందకుండపోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా ఆమాటలకు నేను మైమరిచిపోయాను ఆ మత్తులో కాస్త కనుమూసి
పూర్తిగా చదవండి

ఆదిబిక్షువు వాడినేది కోరేది

బాలు, మహదేవన్, సిరివెన్నెల హాసిని
ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS