Can't see Telugu? Learn here. More Questions? Ask here.

విధాత తలపున ప్రభవించినది

బాలు, మహదేవన్ హాసిని
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ.. సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది... నే పాడిన జీవన గీతం...ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్దిస వేణీయ పైన దినకర
పూర్తిగా చదవండి

శ్రీరామ జయ రామ

బాలమురళీకృష్ణ, మహదేవన్ హాసిని
శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతారామ నీ దివ్యనామం మధురాతిమధురం నేనెన్న తరమా నీ నామ మహిమ కారుణ్యధామా కమనీయనామా శ్రీరామ జయ రామ సీతారామ చరణాలు కొలిచే నగుమోము జూచే ఆ చరణాలు కొలిచే నగుమోము జూచే సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా శ్రీరామ జయ రామ సీతా రామ కారుణ్యధామా
పూర్తిగా చదవండి

ఏ పారిజాతమ్ములీయగలనో

బాలు, మహదేవన్, సినారె హాసిని
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా …. శరదిందు చంద్రికా,.,, నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు … నీవు లేక
పూర్తిగా చదవండి

ముద్దబంతినవ్వులో మూగబాసలు

చిత్ర, జేసుదాస్, మహదేవన్ హాసిని
05Muddabanthi.mp3 చిత్రం : అల్లుడుగారు గానం : జేసుదాస్, చిత్ర రచన :గురుచరణ్ సంగీతం:కె.వి.మహదేవన్
పూర్తిగా చదవండి

నగుమోము కనలేని

జేసుదాస్, మహదేవన్ హాసిని
09Nagumomu.mp3 చిత్రం :అల్లుడుగారు గానం :జేసుదాస్, పూర్ణచంద్ర రచన : త్యాగరాజకృతి సంగీతం: కె.వి.మహదేవన్
పూర్తిగా చదవండి

కొండలలో నెలకొన్న

చిత్ర, జేసుదాస్, మహదేవన్ హాసిని
14Kondalalo Nelako... చిత్రం : అల్లుడుగారు గానం : జేసుదాస్,చిత్ర రచన : జొన్నవిత్తుల సంగీతం:కె.వి.మహదేవన్
పూర్తిగా చదవండి

శిలలపై శిల్పాలు

ఘంటసాల, మహదేవన్ హాసిని
అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు ఒకచెంప
పూర్తిగా చదవండి

విధాత తలపున

బాలు, మహదేవన్, సుశీల హాసిని
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత
పూర్తిగా చదవండి

ఝుమ్మంది నాదం

బాలు, మహదేవన్, సుశీల హాసిని
ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం తనువూగింది ఈ వేళా చెలరేగింది ఒక రాసలీల యెదలోని సొదలా ఎల యేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా యెదలోని సొదలా ఎల యేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా చలిత లలిత పద కలిత కవిత లుగ సరిగమ పలికించగా స్వర మధురిమ లొలికించగా సిరిసిరి మువ్వలు పులకించగా ఝుమ్మంది || నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసీ
పూర్తిగా చదవండి

ఈ గాలి ఈ నెల

బాలు, మహదేవన్, సిరివెన్నెల హాసిని
ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి|| చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక ఉప్పోంగిన గుండెలకేక
పూర్తిగా చదవండి

రాధను నేనైతే

మహదేవన్, సుశీల హాసిని
రాధను నేనయితే...నీ రాధను నేనయితే.. రాధను నేనయితే..నీ రాధను నేనయితే నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె మల్లెలు సవరించు పై ఎదలు గడసరి చినవాడు తోడుగ వుంటే కరగును
పూర్తిగా చదవండి

తెలవారదేమో స్వామి

జేసుదాస్, మహదేవన్ హాసిని
తెలవారదేమో స్వామి తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవెరి అలమేలు మంగకూ చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ ఆ మత్తునె మది మరి మరి తలచగ మరి మరి తలచగ
పూర్తిగా చదవండి

అడిగానని అనుకోవద్దు

ఘంటసాల, మహదేవన్, సుశీల హాసిని
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతుఉంటారెందుకు ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతుఉంటారెందుకు అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ … అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం
పూర్తిగా చదవండి

బ్రతుకు పూలబాటకాదు

ఘంటసాల, మహదేవన్ హాసిని
లేని బాట వెతుకుతున్న పేద వానికి …. రాని పాట పాడుకున్న పిచ్చివానికి ….. బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు బ్రతుకు పూలబాటకాదు అది పరవశించి పాడుకునే పాటకాదు బ్రతుకు పూలబాటకాదు మాటలతో
పూర్తిగా చదవండి

గోరంకకెందుకో కొండంత అలక

దాశరథి, మహదేవన్, సుశీల హాసిని
గోరంకకెందుకో కొండంత అలక అలకలో యేముందో తెలుసుకో చిలకా గోరంక|| కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది కోపాలలో ఏదొ కొత్త అర్ధం ఉంది గల్లంతులో ఏదొ గమ్మత్తు ఉంది ఉరుములు మెరుపులు ఊరికే రావులే ఉరుములు మెరుపులు ఊరికే రావులే వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే గోరంకకెందుకో|| మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది మాటకు మనసుకు మధ్యన తగవుంది మాటేమో పొమ్మంది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS