Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కె. విశ్వనాథ్

మాటల తోట Kalhara
నా అభిమాన దర్శకులు విశ్వనాథ్ గారిపై beyondindia పత్రిక ఏప్రిల్ సంచిక లో నా వ్యాసం ప్రచురితమైంది. -కల్హార
పూర్తిగా చదవండి

జాతిని కాపాడుకుందాం

మాటల తోట swathikumari
మీ అందరీ అభిప్రాయలు అమూల్యమైనవే. ఈ మధ్య కాలం లో ప్రేమ వివాహాల వల్ల, పెళ్ళికి ముందే ఏర్పడే అవగాహన వల్ల, ఇద్దరు సమాన బాధ్యత తీసుకోవటం జరుగుతుంది అమ్మాయి మీదే భారం పడకుండా(నా విషయం లో అలాగే జరిగింది).ఇది చాలా ఆశాజనకమైన పరిణామం. కానీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం ఎదో ఒక పేరు తో అమ్మాయి వైపు వారే ఎక్కువ భారాన్ని మోస్తున్నారు.. సాంప్రదాయం వల్ల కావొచ్చు, సమాజం లో పరువు కోసం కావొచ్చు, ఇవ్వక [...]
పూర్తిగా చదవండి

జాతిని కాపాడుకుందాం

మాటల తోట swathikumari
అంబానాధ్ గారి ఈ వ్యాసం చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ రాస్తున్నాను. దీనీవల్ల ఎవరినైనా అనవసరం గా బాధ పెడితే క్షమించాలి.                     ఏం చేస్తాం ఇదంతా స్వయంకృతం. వేరే దేశాల కన్నా మన దేశం లో అమ్మాయిలంటే తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారో అలోచించారా? వాళ్ళ ఉద్దేశం లో అమ్మాయికి ఎక్కువ ఖర్చు అంటే అమ్మాయి ఎక్కువ తింటుందని కాదు అమ్మాయిలచదువుకి ఎక్కువ ఖర్చు అవుతుందని కాదు. అసలైన కారణం కట్నం (కట్నాలు, కానుకలు, లాంచనాలు ఇతరత్రా).. అమ్మాయిని అబ్బాయితో సమానం గా చదివించినా అమ్మాయి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS