Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

LV Prasad, focus, missamma, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, ప్రముఖులు, ఫోకస్, భారతీయ సినిమా, మిస్సమ్మ, సినీప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న [...]
పూర్తిగా చదవండి

మిస్సమ్మ(1955)-సమీక్ష

missmma, old telugu films, telugu classic, ఆణిముత్యాలు, భారతీయ సినిమా, మిస్సమ్మ, సమీక్ష అతిధి
తెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS