Oct 31
వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్
మృదులాంత్రములు నల్లమోతు శ్రీధర్
AVI, MPEG వంటి ఫార్మేట్లలో ఉన్న వీడియో క్లిప్‌లకు ఆడియో జత చెయ్యడానికి, Fade, Pixelate, Blur, Wave, Emboss వంటి పలు రకాల స్పెషల్ ఎఫెక్టులు జత చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామే Video Edit Magic దీని సాయంతో వెబ్ కెమెరా నుండి వీడియోని కేప్చర్ చేయవచ్చు. ఒక మీడియ ఫైల్‌లోని ఆడియో, వీడియో కాంపొనెంట్‌లను దేనికది వేర్వేరుగా ఎడిట్ చెయ్యవచ్చు. ఒక వీడియో క్లిప్‌పై మరో వీడియో క్లిప్‌ని Overlay చేయవచ్చు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి