యూజర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాముఖ్యం RIA (Rich Internet Applications) రావడం తో బాగా పెరిగింది. బాగా ఇంటరాక్టీవ్ గా ఉండే వెబ్‌సైట్ లు, ఆకట్టుకునే విధమయిన అజాక్స్, జావాస్క్రిప్ట్ బేస్డ్ UI లు, మాషప్ లు సాధారణమయిపోయాయి. ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీలకు అంకురార్పణ జరుగుతుంది. అవే డెస్క్‌టాప్ మీద వెబ్ అప్లికేషన్లని మాష్ చెయ్యగలిగే విధానం కల్పించే అడోబ్ వారి అపోలో, మైక్రోసాఫ్ట్ వారి సిల్వర్లైట్, JavaFX
పూర్తిగా చదవండి