Can't see Telugu? Learn here. More Questions? Ask here.

హలీమ్

మొఘలాయీ స్పెషల్స్ జ్యోతి
మాంసం - 250 gm గోధుమలు - 1 cup సెనగపప్పు - 1/2 cup పెసరపప్పు - 1/2 cup కారం పొడి - 1 tbsp పసుపు - 1/2 tsp ఉల్లిపాయలు - 2 ధనియాలపొడి - 1 tbsp గరమ్ మసాలా - 1 tsp అల్లం వెల్లుల్లి - 2 tsp నెయ్యి - 5 tbsp కొత్తిమిర - 3 tsp ఉప్పు - తగినంత గోధుమలు నాలుగు గంటలు నీటిలో నానబెట్టి,వడకట్టి రవ్వలాగా గ్రైండ్ చేయాలి లేదా రోట్లో దంచుకోవాలి. మిగిలిన పప్పులు కూడా నీటిలో నానబెట్టాలి. ఒక వెడల్పాటి మందపాటి
పూర్తిగా చదవండి

షీర్ ఖుర్మా..

మొఘలాయీ స్పెషల్స్ జ్యోతి
చిక్కటి పాలు - 1 1/2 lit నెయ్యి - 5 tbsp బాదాం పప్పు - 25 gm పిస్తా - 25 gm జీడిపప్పు - 25 gm సారపలుకులు - 25 gm ఖర్జూరం - 50 gm చక్కెర - 100 gm సన్నని సేమ్యా - 100 gm నెయ్యి వేడి చేసి సేమ్యాను గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్నగా తరిగిన పలుకులన్నీ వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాచిన పాలు వేసి మరిగించాలి. అందులో చక్కెర, సన్నగా ముక్కలు చేసుకున్న
పూర్తిగా చదవండి

పెరుగు పచ్చడి (రైతా)

మొఘలాయీ స్పెషల్స్, శాకాహారం జ్యోతి
కమ్మటి పెరుగు 2 కప్పులు ఉల్లిపాయ 1 కొత్తిమిర 1 tsp టొమాటో 1 ఉప్పు తగినంత పెరుగు బాగా చిలికి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమిర,ఉప్పు వేసి బాగా కలిపి వడ్డించాలి.
పూర్తిగా చదవండి

మిర్చీ కా సాలన్

మొఘలాయీ స్పెషల్స్, శాకాహారం జ్యోతి
పొడవైన లావు పచ్చిమిరపకాయలు 1/4 kg ఉల్లిపాయలు 2 అల్లం వెల్లుల్లి 2 tsp పెరుగు 1/2 కప్పు చింతపండు పులుసు 3 tsp పల్లీలు 3 tsp నువ్వులు 2 tsp కొబ్బరిపొడి 3 tbsp పసుపు 1/4 tsp కారం పొడి 1 tsp ఉప్పు తగినంత నూనె 3 tbsp ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలను మెత్తబడేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, పసుపు
పూర్తిగా చదవండి

హైదరాబాదీ బిర్యానీ

మాంసాహారం, మొఘలాయీ స్పెషల్స్ జ్యోతి
మాంసం 1 1/2 kg బాస్మతీ బియ్యం 1 kg ఉల్లిపాయలు 1/4 kg పెరుగు 1/4 kg అల్లం వెల్లుల్లి ముద్ద 3 tsp కొత్తిమిర 1/2 కప్పు పుదీన 1/2 కప్పు పచ్చిమిర్చి 3 పసుపు 1/4 tsp కారం పొడి 1 tsp ఏలకులు 6 లవంగాలు 10 దాల్చిన 2" ముక్క షాజీర 2 tsp గరం మసాలా పొడి 1 tsp కేసర్ రంగు లేదా కుంకుమ పువ్వు పాలు 1 కప్పు ఉప్పు తగినంత నూనె రెందు కప్పులు ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటత్తుగా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS