Can't see Telugu? Learn here. More Questions? Ask here.

BSNL GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చెయ్యటం ఎలా?

మొబైల్ ఫోన్లు నాగరాజా
మీరు BSNL - CellOne కస్టమర్లు అయ్యి, మీ మొబైల్ ఫోన్ లో General Packet Radio Service (GPRS) సదుపాయం వుంటే కనుక దానిని ఎలా కాన్ఫిగరేషన్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం:౧.GPRS యాక్టివేషన్:ముందుగా GPRS యాక్టివేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ నుండి ప్రీపెయిడ్ కస్టమర్లు GPRSPRE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి అదే పోస్ట్ పెయిడ్ అయితే GPRS49 లేదా GPRS123 (ఇక్కడ 49 లేదా 123 ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్) అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.౨. GPRS సెట్టింగ్స్ డౌన్లోడ్:24 గంటల్లో GPRS యాక్టివేట్ చెయ్యబడుతుంది. తర్వాత సెట్టింగ్స్ డౌన్లోడ్ కోసం Mobile Make ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి MobileModelno ఎంటర్ చేసి 58355 కి SMS పంపాలి. ఉదాహరణకి మీరు SAMSUNG mobile make మరియు E1410 MobileModelno వాడుతుంటే కనుక SAMSUNG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి E1410 అని టైప్ చేసి 58355 కి SMS ...
పూర్తిగా చదవండి

Free Nokia Video Converter – ప్రముఖ వీడియో ఫార్మేట్లను నోకియా సపోర్టెడ్ వీడియో ఫార్మేట్లగా మార్చటానికి …

మొబైల్ ఫోన్లు నాగరాజా
3GP మరియు MPEG-4 వీడియోలను నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు. Free Nokia Video Converter అనే వీడియో కన్వర్టర్ ని ఉపయోగించి ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI, MPG(MPEG), WMV, MP4, MOV, VOB, ASF, RM, RMVB, 3GP, 3G2, M4V, DAT, MKV, M4V, TS, H.264/MPEG-4 AVC(*.mp4), MPEG2 HD Video (*.mpg; *.mpeg), MPEG-4 TS HD Video(*.ts), MPEG-2 TS HD Video (*.ts), Quick Time HD Video (*.mov), WMV HD Video(*.xwmv), Audio-Video Interleaved HD Video (*.avi), DV, NUT, YUV లను 3GP మరియు MPEG-4 వీడియోలుగా మార్చుకొని దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు.మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.డౌన్లోడ్ : Free Nokia Video Converter ఇతర Free video converter programs కోసం ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS