Dec 28
తెలవారదేమో స్వామి….
మహదేవన్, యేసుదాస్, సిరివెన్నెల హాసిని
తెలవారదేమో స్వామి....
తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ......
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి,
అలసిన దేవెరి అలమేలు మంగకూ ....
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి