Mar 08
డివైజ్ డ్రైవర్లని సక్రమంగా తొలగించకపోతే
రక్షణ నల్లమోతు శ్రీధర్
ఏదైనా హార్డ్ వే పరికరాన్ని సిస్టమ్ నుండి తొలగించిన తర్వాత దాని డివైజ్ డ్రైవర్లని కూడా తీసేయడం ఉత్తమం. అలాగే మీ డివైజ్ డ్రైవర్లని లేటెస్ట్ వెర్షన్‍తో అప్‍గ్రేడ్ చేసుకునే ముందు పాత డ్రైవర్లని డివైజ్ మేనేజర్ ద్వారా uninstall చేసుకోండి. నిరుపయోగంగా లేదా పాతవి,,కొత్తవి రెండు వెర్షన్లుగా సిస్తమ్‍లో పేరుకుని పోయే డివైజ్ డ్రైవర్లు బూటింగ్ సమయంలో సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఏయే డివైజ్ డ్రైవర్లు మీ
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి