Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నల్ల తేజం

రాగం భూపాలం భూమిక
పి. సత్యవతి బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతూ, వర్ణవివక్షను, పేదరికాన్నీ, అవమానాన్నీ ఎదుర్కుం టూ జీవన మమకారాన్నీ, ఆశనీ కోల్పోకుండా కాపాడుకుంటూ,  బ్రతుకుపోరు ప్రారంభించి, కొనసాగించి, కొంత విజయం సాధించటానికి తమ శక్తియుక్తుల్ని ధారపోసిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళల గురించి, వారి పోరాట పటిమ, ధైర్యసాహసాలు, త్యాగశీలత, హృదయ సౌకుమార్యం గురించి తెలుసుకున్నప్పుడు స్త్రీలుగా మనందరికీ వుండే సమస్యలేకాక బానిసత్వమనే అతిహీనమైన, అమానవీయ అణచివేతపై తిరుగుబాటుతో ప్రారంభమైన వారి హక్కుల సమరం ఎన్ని మెట్లు అధిరోహించిందో అర్థం అవుతుంది.   బానిసల్ని కొనుక్కోడం [...]
పూర్తిగా చదవండి

గర్ల్‌ పవర్‌

రాగం భూపాలం భూమిక
పి. సత్యవతి 1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది. నిజంగా 60, 70లలో ఉవ్వెత్తున ఎగసిపడిన స్త్రీవాదం పస కోల్పోయి చతికిల పడిందా? స్త్రీలు కోరుకున్న అవకాశాలలో చాలా వరకు సాధించేశారు కనుక ఇక వాళ్ళకి పోరాడే [...]
పూర్తిగా చదవండి

డోరిస్‌ లెస్సింగు

రాగం భూపాలం పి. సత్యవతి
పి. సత్యవతి అర్హులైన వారికి వారు ఆశించిన పురస్కారాలు వాటిని ఆనందించి, ఆస్వాదించే వయసులో రాకపోవడం, పోయేలోగా వచ్చింది పోనీలే అనుకోవడం- ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది నోబెల్‌ పురస్కార గ్రహీత డోరిస్‌ లెస్సింగుని అడగాలి. ఆమె కొడుకుతో కలిసి వైద్యశాలకి వెళ్ళొచ్చేసరికే ఇంటి గుమ్మందగ్గర మెట్లమీద పత్రికా ప్రతినిధులు, టెలివిజన్‌ కెమేరాలు ఆమె కోసం సిద్ధంగా వున్నాయి. ఆమెది కాస్త స్థూలకాయం, వినికిడికూడా కాస్తతగ్గింది. వాళ్ళొచ్చిన సంగతి అర్ధంకాలేదు. వాళ్ళే చెప్పారు అభినందనలతో ‘’డోరిస్‌ గారూ మీకీ [...]

Entries RSS Comments RSS