Sep 03
పోయినోళ్ళు ఎపుడూ మంచోళ్ళే, మరి ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులేనా?
నా సోది, రాజకీయం, వై.యస్. వికటకవి
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం దు:ఖదాయకం..అదీ ఇలా అర్ధాంతరంగా ముగియడం మరింత బాధాకరం. అదీకాక ఎంతో కష్టపడి మరీ సొంత బలంతో సాధించుకున్న అధికారం కూడానూ. ఒక తోటి వ్యక్తిగా నాకు రాజశేఖరరెడ్డి మరణం ఎంతో బాధ కలిగించింది. ఒక్కరోజులో ఇంత ఘోరమా అని ఎన్నో సార్లు అనుకున్నా. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధించా.
అయితే వ్యక్తిగతంగా నాకు మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే అంత సదభిప్రాయం లేదు. ఏవో నాకున్న కారణాలు నావి. అంచేత ఆ పార్టీ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి