ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది.
మొదటిది:
తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి
పూర్తిగా చదవండి
కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది.
గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది.
పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు.
అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు.
కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు.
సందట్లో సడేమియా:
ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు.
[...]
పూర్తిగా చదవండి
హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు.
అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని
పూర్తిగా చదవండి
First Published:IN SEMINAR, NUMBER 525, 2003 (APRIL)
In this essay I discuss a familiar question: what do we make of film as industrial product and film as cultural entity? For the purposes of the essay I use ‘film culture’ in a restricted sense to refer to film consumption, or the sphere of circulation of the cinema [...]
పూర్తిగా చదవండి
ఎమ్మెల్యేల ఆర్జనలపై విచారణ అన్నారు. ఇప్పటి వాళ్ళే కాదు.., 1978 నుండి ఎన్నికైన వారందరిపైనా అని అన్నారు. ఏప్రిల్ 1 న తేల్చేస్తామని అన్నారు. ఏప్రిల్ 1 వచ్చింది.., పోయింది కూడా! కానీ ఏం జరగలేదు. ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎత్తలేదట.
స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు..
అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ - రెండూ సరిసమానమైనవేనట,
అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట,
ఇప్పుడు ప్రజా
పూర్తిగా చదవండి
ఈ మధ్య ఈ ఉండవల్లీ, రామోజీరావూ గొడవలు (ఒకటి కంటే ఎక్కువ కదా మరి) గురించి వింటూనే ఉన్నాం. బ్లాగుల్లో కొందరు biased గా రాసే అర్టికల్స్ చూస్తే ఒక నాలుగు లైన్లు రాయాలనిపించి రాస్తున్నా.
నాకు అర్థం అయినంతవరకూ ఉండవల్లి అనదలుచుకున్నది ఇదీ. “అంతా చట్ట ప్రకారం జరుగుతున్నది. కాని కొంత న్యాయం(ధర్మం)గా లేదు”. So simple and so straight forward.
ఉండవల్లికి కొవ్వుబట్టి అయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగుండాలి, లేదా రామోజీరావుకి అయినా వళ్ళుబలిసి దీన్ని [...]
పూర్తిగా చదవండి
నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళేలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకలా. ఇదో ఇప్పటికి కుదిరింది.
కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది [...]
పూర్తిగా చదవండి
ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు.
నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు.
నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సోనియాగాంధీ [...]
పూర్తిగా చదవండి
అసలు చిరంజీవి పార్టీ పెడతాడో లేదో, పెట్టినా జోగయ్యనందులో చేర్చుకుంటాడో లేదో గానీ ఈయన మాత్రం ఇంకా పెట్టని ఆ పార్టీలోకి జొరబడి పోయాడు.
కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలికి ఉత్తరం రాసి, ఆమెను నిదర లేపుదామనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఉత్తరాన్ని కాపీ టు సీయెమ్, కాపీ టు పీయెమ్ లాగా ప్రతీ వాడికీ ఇవ్వటంతో , ఆయన అసలు ఉద్దేశం చిరంజీవికి దగ్గరవడం తప్ప పార్టీ శ్రేయస్సేమీ కాదని తేలిపోయింది.
ఈ అత్యుత్సాహంలో
పూర్తిగా చదవండి
కొట్టిందెవరో తెలీదు. గుంటూరు, సత్తెనపల్లి, హై.ల్లో దాడులు/దాడి ప్రయత్నాలు జరగడాన్ని బట్టి అభిమానులే చేసారనుకోవాలి. చిరంజీవి కూడా అభిమానులే చేసారనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడు.. అందుకే తాను క్షమాపణలు చెప్పుకున్నాడు.
చిరంజీవి అభిమానుల ప్రవర్తన ఆశ్చర్యం గొలిపేది కాకపోవచ్చు. ఈరోజుల్లో హీరోలందరి అభిమానులూ ఇలాగే ఉన్నారు. సినిమాల్లోని హీరోయిజమే నిజజీవితానికీ ఆపాదించి తమ హీరో ఏదో మానవాతీతుడని భావిస్తారు.
పూర్తిగా చదవండి