Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఉత్సాహంగా సాగిన కవయిత్రుల సదస్సు

రిపోర్టులు భూమిక
జ్వలిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు లేఖిని.  మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తేది. 22 .2.08న హైద్రాబాద్‌ రవీంద్రభారతిలో సాయంత్రం గం. 6 నుండి 9 వరకు కవయిత్రుల సదస్సు నిర్వహించబడింది.  ప్రముఖ రచయిత్రి,డా. వాసాప్రభావతి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు  నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు.రచయిత్రి, శాసనసభ్యురాలు అయిన పి. స్వర్ణసుధాకర్‌గారు విశిష్టఅతిధిగా హాజరయినారు.ఆత్మీయఅతిధిగా ప్రముఖరచయిత్రి అరుణావ్యాస్‌ , రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా [...]
పూర్తిగా చదవండి

మహిళా జర్నలిస్టుల ఆత్మవిశ్వాస ప్రకటన వేదిక

రిపోర్టులు భూమిక
ఎన్‌.డబ్య్లు.ఎం.ఐ (ఎ.పి..చాప్టర్‌) స్త్రీ, మహిళ, ఔరత్‌, తేజస్విని పేరు ఏదైనా శక్తికి, స్త్రీత్వానికి ప్రతీక. త్యాగం, తపస్సులకు అర్థం చౌకీదారీతనం కాదు-   నాల్గవ ఎస్టేట్‌ అయిన పత్రికారంగంలో అటు ప్రింట్‌, ఇటు ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  అయినా…! బైటి ప్రపంచంలోను, ఇంట్లోను హింసకు గురౌతున్న స్త్రీ వృత్తిపరంగా, ముఖ్యంగా సమాజం వేపు తర్జని చూపిస్తూ నిజానిజాలు నిగ్గు దీయల్సిన మీడియాలో మహిళగా వుంట కూడా తన పూర్తి సామర్థ్యాన్ని, తెలివితేటలను నిరూపించుకోలేని ప్రత్యక్ష, పరోక్ష నిర్లక్ష్యానికి, అణచివేతకు గురికావడానికి ఎవరి బాధ్యత [...]
పూర్తిగా చదవండి

బాలసాహిత్యానికి నేను కేవలం ఒక పాఠకురాలిని.

రిపోర్టులు భూమిక
డా. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం అందుకుంటూ చేసిన ప్రసంగం) చంద్రలత మొదట, ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన పెద్దలకు ధన్యవాదాలు. ఇక్కడి దాకా నన్ను నడిపించుకు వచ్చిన పిల్లలందరికి జేజేలు. పిల్లల తరుఫున, వారి ప్రతినిధిలా, వారి అక్కలా.. నేను మీ ముందు నిలబడ్డాను. పిల్లల కోసం తమ ఆలోచనను, సృజనను, తమ జీవితాలనే అంకితం చేసిన పెద్దలు నిలబడిన చోటు ఇది. మీరు నన్ను ఇక్కడ నిలబెట్టడంలో, నాకు ఒక సందేశం, ఒక గట్టి సూచన అందాయి.  ఆ పెద్దల స్పూర్తితో ముందుకు [...]
పూర్తిగా చదవండి

స్త్రీని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న ‘నవీన’

రిపోర్టులు భూమిక
కె.సత్యవతి ప్రతిరోజూ టీవీ9లో ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం ‘నవీన’ నూతన స్త్రీని ఆవిష్కరించిన అత్యంత నవీన కార్యక్రమం. ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్‌ మీడియలో, ఆధునిక స్త్రీ రూపాన్ని రూపుకట్టించింది నవీన. మామూలు మీడియ పట్టించుకోని అనేక స్త్రీల అంశాలను సీరియస్‌గా పట్టించుకొని చర్చకు పెట్టిన ఘనత నవీనకే దక్కుతుంది. హైదరాబాద్‌ రోడ్లు స్త్రీకు ఎంత భద్రమైనవి? అంట డేరింగు గా అర్ధరాత్రి కెమెరా లతో రోడ్ల మీద తిరిగిన శీతల్‌ వెర్జారియ నన్ను మొదటిసారి ఈ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS