రెండు నెలల విరామమంటూ ప్రకటించుకొన్నాక, ఇప్పటివరకు నా బ్లాగు దరిదాపులకి రాలేదు. ఎన్నో సంగతులు చెప్పాల్సినవి ఉన్నా చాలా నిగ్రహం పాటిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు ‘రైతు గర్జన’ అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్న మన బాబు గారి ఆగ్రహాన్ని చూసి ఈ ఒక్కసారికీ నిగ్రహాన్ని చూపలేకపోయాను. మితృలతో రాజకీయాలు, మతం మాట్లాడకూడదని ఓ నానుడి. అది బ్లాగుపరంగాను నిజమని తెలిసింది. ఇకపై అలా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకొన్నాక కూడా, ఈ రాజకీయ టపా [...]
పూర్తిగా చదవండి