Can't see Telugu? Learn here. More Questions? Ask here.

GLOBAL: Heroes of HIV – a new series of IRIN short films

Anuradha Koirala, Heroes of HIV, Kevin Dowling, Phindile Madonsela, Rolake Odetoyinbo, featured, lead, www.irinnews.org, ఎయిడ్స్, లంకెలు, లఘు చిత్రాలు, హెచ్ ఐ వి నాగరాజా
ఎయిడ్స్ మహమ్మారి బారినపడి నిత్యమూ వేలాదిమంది ప్రాణాలువదులుతున్నారు.హెచ్ ఐ వి గురించిన అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అహర్నిశలూ కృషి చేస్తున్నారు.వారిలో కొందరి గురించిన లఘుచిత్రాలు ఇవి.బాధ,ఆశ,నిర్లిప్తత,కార్యాచరణ,ఇలా అన్ని భావాలను సమర్ధవంతంగా,సమగ్రంగా చూయించేందుకు ప్రయత్నించిన ఈ లఘు చిత్రాలు మన నవతరంగం మిత్రులలో కొందరినైనా ఇటువంటి చిత్రనిర్మాణానికి పురికొల్పగలవన్న ఆశ నాకుంది. “Heroes of HIV” profiles people involved in the fight against HIV/AIDS. Their stories are sometimes sad, sometimes uplifting, always [...]
పూర్తిగా చదవండి

మంచి సినిమాని ప్రోత్సాహించండి

cinegoer, greatandhra, idelbrain, telugu cinema websites, తెలుగు సినిమా వెబ్‍, లంకెలు శిద్దారెడ్డి వెంకట్
సినీ గోయర్ సైటులో ఇటీవల విడుదలైన మీ శ్రేయోభిలాషి సినిమా గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. మంచి సినిమాలకు ఆదరణ కరువయిందని సత్యసాయి గారు ఆందోళన చెందుతున్నారు,’ఇంత అన్యాయమా? ఇలా చేస్తే మంచి సినిమా చనిపోతుంది’ అనే వ్యాసంలో. మీ శ్రేయోభిలాషి సినిమా కమర్షియల్ సినిమా కాదు అని సమాధానం చెబుతున్న ఆయా ఛానెల్ నిర్వాహకులు కమర్షియల్ సినిమాకూ, అవార్డు చిత్రాలకూ…ఇలా విడివిడిగా ప్రత్యేక నిర్వచనాలు ఇవ్వగలరా? పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

cinema of malayalam, చలనచిత్రం, మలయాళం, లంకెలు, వర్ణ చిత్రం శిద్దారెడ్డి వెంకట్
మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట. ఇదే విషయం గురించి వర్ణచిత్రం [...]
పూర్తిగా చదవండి

తెలుగువారి టైమ్పాస్-సినిమాలు

లంకెలు శిద్దారెడ్డి వెంకట్
తెలుగువారి సినిమా పిచ్చి గురించి చెప్పేదేముంది. ఈ మధ్య బ్లాగులొచ్చి కొంతమందికైనా వేరే వ్యాపకం కల్పించాయి గానీ …..ఏదేమైనప్పటికీ తెలుగువారికి టైమ్పాసు కలిగించే సినిమాల గురించి చైతన్య పాటూరు ఇలా అంటున్నారు. అని చాలా రోజులే అయిందిగానీ ఇప్పుడు కళ్ళబడింది కాబట్టి ఇక్కడ ఇలా…. ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల నుంచే [...]
పూర్తిగా చదవండి

ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా

లంకెలు శిద్దారెడ్డి వెంకట్
ఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది. ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో, [...]
పూర్తిగా చదవండి

వృద్ధులు వైదొలగండి

లంకెలు వెంకట్
మొన్నీ మధ్యనే ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందిన No Country for Old Men సినిమాను కొత్తపాళీ, తన మరో బ్లాగు ’విన్న,కన్న’ లో సమీక్షిస్తున్నారు. కోయెన్‌ సోదరుల సినిమాలు ఇదివరకు కొన్ని చూశాను. వాళ్ళ సినిమాలన్నా, దర్శకత్వపు పద్ధతీ, కథనపు శైలీ అన్నా నాకొక కుతూహలమూ, కొంత అభిమానమూ. నేను చూశిన అన్ని సినిమాల్లోనూ .. ఇదంతా ఒక తమాషా సుమా .. అనేలాంటి ఒక హాస్యపు వీచిక అంతర్గతంగా ఉంటూ వస్తోంది. ఎంతో భయంకరమైన [...]
పూర్తిగా చదవండి

సినిమా వాళ్ళతో ముఖాముఖి

లంకెలు వెంకట్
MSN ఇండియా వెబ్‍సైటు తెలుగులో వుందని తెలుసు గానీ పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు చూస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు కనిపించాయి. “తెలుగు సినీ సాహిత్యం-భాషా సాహిత్య విలువలు” సదస్సులో పాల్గొన్న పరుచూరి “సినిమాల వల్ల జనం చెడిపోరని, సామాజిక విలువలే వారిని ప్రభావితం చేస్తాయని” అంటున్నారు. శ్యామ్ బెనగల్ తన ఇంటర్వూలో “పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఇమేజ్ చట్రం అడ్డు వస్తుంది.” అంటున్నారు. పూరీ జగన్నాధ్ తన ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య పరిచే సినిమా చేస్తే [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా-Myth and the Reality

లంకెలు వెంకట్
ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు. “సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి ఆర్ట్ [...]
పూర్తిగా చదవండి

సినిమాలో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి పై ‘పొద్దు’లో వ్యాసం

రాయలసీమ ఫాక్షన్ సిన, లంకెలు రాకేశ్వర రావు
అంతర్జాల తెలుగు పత్రిక పొద్దులో రాయలసీమ వాసి అయిన విశ్వప్రసాద్ గారు, నేటి తెలుగు సినిమా కర్తలు రాయలసీమ సంస్కృతి పేరిట తెరకెక్కిస్తున్న హింసాఖాండనీ, జుగుప్సాకరమైన సంభాషణలనీ విమర్శిస్తూ వ్యాసాన్ని వ్రాసారు. గ్రామ పార్టీల సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…! పూర్తివ్యాసం ఇక్కడ. Send post [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS