Oct 08
చలి-A film by మోహన్ కృష్ణ ఇంద్రగంటి
featured, lead, లఘు చిత్రాలు, వీడియో శిద్దారెడ్డి వెంకట్
తెలుగు సినిమ ప్రేక్షకులకు ఈ రోజు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గురించి పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటా. అష్టా చెమ్మా తో మోహన్ హిట్ సినిమా దర్శకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించినా మోహన్ సినీ ప్రయాణం మొదలయ్యి చాలా రోజులయింది. మోహన్ సినీ ప్రయాణం మొదలైనా తీరు అలాగే ఆ ప్రయాణం సాగుతూ మోహన్ ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి ఏ ఔత్సాహిక సినీ దర్శకుడికైనా inspiration గా పనికొస్తుందని చెప్పొచ్చు.
మనసుంటే మార్గముంటుందన్నారు. సినిమా ప్రక్రియను విదేశాల్లో నేర్చుకుని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి