Sep 14
నావికా ఎచటికోయి నీ పయనం
తెలుగు, లలితగీతాలు kamesh
నావికా ఎచటికోయి నీ పయనం ఎచటికోయి నీ పయనం
నావికా ఎచటికోయి నీ పయనం ఎచటికోయి నీ పయనం
ఉదయమాయెనో లేదో …వదలిపోతివో చెలిమి
ఏ తీరమునకు పోదువో … ఏ తీరమునకు పోదువో
ఏ దీవిని చేరుదువో …
నావికా ఎచటికోయి నీ పయనం
సూటిగ చూచి చేరుటకా కోటి కిరణుని పట్టుటకా
కలిమి కూడ రమ్మనరాదా … కలిమి కూడ రమ్మనరాదా
కలసిమెలసి పోరాదా ….
నావికా ఎచటికోయి నీ పయనం
సంద్రములో నడి సంద్రములో అంతులేని వడి కెరటాలలో
చుక్కాని లేని నావలో ……ఓఓఓఓ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి