Jan 24
Apr 22
లినక్స్/ఉబుంటు డ్యువల్ బూట్ …
ఉబుంటు, డ్యువల్ బూట్, లినక్స్ ప్రవీణ్ గార్లపాటి
ఈ కింద నాకు తెలిసున్నంత వరకూ ఎలా చెయ్యాలో చెబుతాను, ఒకట్రెండు లింకులు కూడా ఇస్తాను. * నేను ఇతరుల దగ్గర నుండి నేర్చుకుందే ఎక్కువ, ట్యుటోరియళ్ళు ఎక్కువ ఉపయోగించలేదు. డ్యువల్ బూట్ మొదలెట్టే ముందు కొన్ని సూచనలు 1. డాటా ని తప్పక బాకప్ చేసుకోండి.
2. ఉబుంటు ని ఉపయోగించడానికి 2 GB హార్డ్ డిస్క్ స్పేస్, 256 MB రాం అవసరం. దానిని సరి చూసుకోండి.
3. ఉబుంటు మీకు సరిపోతుందో లేదో లైవ్ సీడీ ఉపయోగించి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి