May 16
ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు
lekhini, లేఖిని వీవెన్
శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.
ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:
తెలుగెంత తీపో..!
ఆడుతూ…..!!! పాడుతూ…..!!
Telugu-తెలుగు
లేఖిని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి