పొద్దులో గతంలో సత్యసాయి గారు కూర్చిన గడికి విశేష స్పందన లభించింది. పాఠకులందరూ ఉత్సాహంగా పూరించి పంపారు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సత్యసాయి గారు కూర్చిన గడి ఇప్పుడొచ్చింది. ఎంతమంది ప్రయత్నించారో, వారిలో ఎంతమంది పంపించారో తెలియదు. పోయిన్నెల్లో లా కాకుండా ఈ గడి గురించి ఎక్కడా గుసగుసలైనా వినబడడం లేదు. బహుశా పొద్దు పెద్దలు “మాస్ కాపీయింగ్” అంటారని జంకుతున్నారేమో తెలియదు. ఏమైతేనేం? ఈసారి పిల్లి మెడలో గంటకట్టే అవకాశం నాకొచ్చింది. గడి గడువు [...]
పూర్తిగా చదవండి