Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అమెరికా రాజధానీ ప్రాంతీయ తెలుగు సంఘము(theUSCats.org)తో సమావేశం

వర్గీకరింపబడనివి చరసాల
ఉపోధ్ఘాతము: ముందనుకున్నట్లే నిన్న సాయంత్రం 4 గంటలకి చిత్తరంజన్ (theuscats chairman) గారింటికి చేరుకున్నాను. అక్కడ ఆయనతో పాటు మురళి, మయూర్ మరియు చైతన్యలు వేచివున్నారు. మంచినీళ్ళు తాగి, తేనీరు తీసుకున్నాక సమావేశం ప్రారంభించాం. మదన్‌మొహన్ గారు: నా బండరాయిలాంటి DELL laptopను మోసుకెళ్ళాను గానీ తీరా అక్కడ wireless networkకు అనుసంధానమవనని మొరాయించింది. ఇక లాభంలేదని అందరి గణన యంత్రాలమీదా తెలుగును setup చేయడం మొదలు పెట్టాను. అప్పుడే మదన్‌మోహన్ గారు వచ్చి కలిశారు. ఈయన సురేశ్ కొలిచాల తరం [...]
పూర్తిగా చదవండి

రోగ వివరణ

వర్గీకరింపబడనివి చరసాల
అయ్యో! రోగం ఎవ్వరికో సరిగ్గా వివరించక పోవడం నాదే తప్పు. ఓ విషయం రాయబోయి ఇంకో విషయం చొప్పిస్తే ఇలాగే అవుతుంది. ఎవరికి రోగం అనే ప్రశ్న వస్తుందని చివరి నిమిషంలో వూహించి రోగమేంటో ముద్ద అక్షరాల్లో చెప్పాను.
పూర్తిగా చదవండి

న్యూయార్క్ ప్రయాణం

వర్గీకరింపబడనివి చరసాల
ఎప్పట్నుంచో రండి రండి అంటూ ఆహ్వానిస్తున్న మితృలను కాదనలేక ఎట్టకేలకు గత వారం న్యూయార్క్ వెళ్ళాం. అసలు ఎక్కడికయినా కాస్తా దూర ప్రయాణం చేయాలంటే మా పిల్లలతో ఎలా పడాలో అని చచ్చేంత బెరకు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని శుక్రవారం సాయంత్రం భోజనం కానిచ్చి ఏడింటికి బయలు దేరాం. మా చిట్టిది ప్రణతి, చిన్నొడు ప్రధం హుషారుగానే వ్యానెక్కారు. ఆమెకు చిరుతిళ్ళు, వాడికి పిడియాస్యూర్ ఇంకా డయాపర్లు, తుండు గుడ్డలు, ఒక్కొక్కరికి మూడేసి జతలు బట్టలు వగైరా, [...]
పూర్తిగా చదవండి

క్షమించండి

వర్గీకరింపబడనివి charasala
ఈ మధ్య Akismet స్పామ్ జల్లెడ సరిగ్గా పనిచేయటం లేదు. దానికి తోడు Wordpress 2.2కు నా బ్లాగును update చేశాక నా బ్లాగుకు కొత్త వాఖ్య వచ్చిన ప్రతిసారి ఈ-మెయిల్ కూడా రావడం లేదు. దీనివల్ల అసభ్యకరమైన స్పామ్ నా బ్లాగుకు రావడం నేను కనీసం రోజుకు పదిసార్లైనా బ్లాగును చూసి స్పామ్ తొలగించడం జరిగింది గత కొన్నాళ్ళ నుండీ. అయితే తానా సభల పుణ్యమా అని గత రెండు మూడూ రోజులు ఈ స్పామ్ నా [...]
పూర్తిగా చదవండి

‘తానా’ తందానా

వర్గీకరింపబడనివి చరసాల
తానా సభలు ముగిశాయి. “విహారి“ని కలిశాను. విహారి ఇంకా ఇంటికి వెళ్ళాక తానా విశేషాలతో సరదా కబుర్లు చెబుతాడనుకుంటాను. ఈలోపల నా అనుభవాలు కొన్ని. జూలై 5న క్లింటన్ ప్రారంభోపన్యాసము మినహా నాకు ఆసక్తి కలిగించే కార్యక్రమాలేవీ లేకపోవడంతో దానికి నేను మాత్రమే హాజరయ్యాను. పైగా తానా వారిచ్చే భోజన కూపన్లు ప్రవేశ పత్రము వగైరా తీసుకోవచ్చని. తీరా registration దగ్గర సాయంత్రం మూడు తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. పైన మూడవ అంతస్తులో ఒక హాలు ముందర [...]
పూర్తిగా చదవండి

గత ఎన్నికలు

వర్గీకరింపబడనివి charasala
తాజ్ ప్రపంచ వింతలలో లేకుంటే ఏమిటంట? టూరిజం తగ్గుతుంది (0%, 0 ఓట్లు) టూరిజం తగ్గదు (0%, 0 ఓట్లు) ప్రాముఖ్యం తగ్గుతుంది (0%, 0 ఓట్లు) ప్రాముఖ్యం తగ్గదు (0%, 0 ఓట్లు) కాలుష్యం తగ్గుతుంది (0%, 0 ఓట్లు) కాలుష్యం తగ్గదు (0%, 0 ఓట్లు) స్థాయిలో మార్పుండదు (0%, 0 ఓట్లు) స్థాయిలో మార్పుంటుంది (0%, 0 ఓట్లు) మొత్తం ఓట్లు: 0 మొదలైన తేది: July 1, 2007 @ 1:34 amచివరి తేది: July 8, 2007 @ 1:34 am
పూర్తిగా చదవండి

అంతరంగం కొత్తరూపు

వర్గీకరింపబడనివి charasala
చివరికి కూడలి మొహం చూడకూడదని ఒట్టు పెట్టుకొని నా బ్లాగును ఆధునీకరించాను(?). వర్డ్‌ప్రెస్ 2.2 కు ఆధునీకరించి సుమనాసా వారి కొత్త చొక్కా తొడిగాను. లెస్టర్ చాన్ దగ్గర నుండీ “ఎన్నికలు”, “దర్శనాలు”, “ముద్రించు”, “ఈ-మెయిల్ చేయి” లాంటి అలంకరణలను తెచ్చి చేర్చాను. ఒక్కసారి మా బ్లాగింటికి వచ్చి చూసి పొండి. వీలయితే మీ అమూల్యమైన ఓటు కూడా వేసి వెళ్ళండి. మీ దర్శనానికి ముందస్తు ధన్యవాదాలు. –ప్రసాద్
పూర్తిగా చదవండి

నా బ్లాగుకు ఏడాది!

వర్గీకరింపబడనివి చరసాల
చూస్తూ చూస్తుండగానే ఓ ఏడు దొర్లి పోయింది. బ్లాగు మొదలెట్టి సంవత్సరం అయింది. అసలు మొదట బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. మా పిల్లలకు తెలుగు నేర్పించాలంటే తెలుగులో ఏమైనా మంచి ఆటాపాటలు వున్నాయా అని గూగుల్ చేయడం మొదలెట్టాను. ఆ ప్రయత్నంలో చావాగారి బ్లాగు తగలడం, ఆయన బ్లాగు తీగ పట్టుకు లాగితే బ్లాగురుల గుంపు డొంక తగలడం జరిగింది. అప్పటికే మనసులో పేరుకుపోతున్న, మాయమవుతున్న రకరకాల భావనలను బ్లాగుపెట్టెలో పేరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. [...]
పూర్తిగా చదవండి

బానిసత్వం నాటి నుండీ నేటి వరకు

వర్గీకరింపబడనివి charasala
  “పొద్దు“లో ప్రచురింపబడీన నా వ్యాసం “బానిసత్వం నాటి నుండీ నేటి వరకు” చదవండి. –ప్రసాద్  
పూర్తిగా చదవండి

నా ధీరత్వము

నా ఏడుపు, వర్గీకరింపబడనివి charasala
వేరుశనగ పంట వర్షాధార పంటగా జూలై, ఆగష్టు నెలల్లో వేస్తారు. అయితే చాలా మంది రైతులు ఈ పంటకు కావలసిన విత్తనానికై అప్పులు చేస్తారు. రైతు అవసరమున్న ప్రతిసారీ ధరలు కొండెక్కడం తెలిసిన విషయమే అయినా రైతులు చేయగలిగింది తక్కువ. విత్తనాల కొరకై అప్పులు, ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకానికి అప్పులు, ఆ తర్వాత కలుపు తవ్వడానికి, పీక డానికి, వలవ డానికి అన్నిటికి అప్పులే… పైగా ఈ మద్యకాలంలో తిండీ తిప్పలకూ, పండుగ పబ్బాలకూ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS