Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నంది విజేతలకు..అభినందనలు

featured, lead, వార్తలు-ప్రకటనలు నాగరాజా
2008 సంవత్సరానికి గాను నంది చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. నంది ఫిల్మ్ అవార్డుల కమిటి ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలోని జ్యూరీ బృందం ప్రతినిధులు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుల ఎంపిక కోసం ఎంట్రీలు స్వీకరించామని, జ్యూరి ప్రతినిధులు పలుమార్లు సమావేశమై అన్ని కోణాలను క్షణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డులకు ఎంపిక చేసామని ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తమ చిత్రం : గమ్యం ద్వితీయ ఉత్తమ చిత్రం [...]
పూర్తిగా చదవండి

సినిమాదోవకిన్!!!

featured, lead, వార్తలు-ప్రకటనలు గీతాచార్య
పింగళి వారి పేకి కథ తెలుసా మీకు? తెలియకపోతే అర్జంటుగా తెలుసుకోండి. ఒక సారి పింగళ వారి కుటుంబంలోకి పేకి అనే రాక్షస (అంటే నీలాంటిదేనా? నాట్ యూ, మీ… నాట్ మీ, యూ… అద్దీ సంగతి) జాతి స్త్రీ పనిపిల్ల గా చేరుతుంది. ఎన్ని పన్లు చెప్పినా అన్నీ చేసి ఇంకా చెప్పాలంటుంది. (నా చిన్నప్పుడు చదివిన ఉక్రేనియన్ జానపద గాథల్లో ఉన్నారులే ఇద్దరు. తెగతిని ఇంకా తెమ్మనే వాడు. పూటుగా త్రాగి ఇంకా కావాలనే [...]
పూర్తిగా చదవండి

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

featured, lead, అవార్డులు, కన్నడ, ముఖపుట, రూపా అయ్యర్, వార్తలు-ప్రకటనలు నాగరాజా
Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం. ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది. HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’ [...]
పూర్తిగా చదవండి

UK Environment Film Fellowhips-2010

featured, lead, వార్తలు-ప్రకటనలు నాగరాజా
బ్రిటిష్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఔత్సాహిక సినీ దర్శకులకు అందచేసే ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెలోషిప్స్ కోసం 2010 సంవత్సరానికి గానూ ప్రకటన జారీ చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీం ఆధారంగా ఈ ఫెలోషిప్స్ కి ఆహ్వానం పలుకుతోంది బ్రిటిష్ కౌన్సిల్. 2010 సంవత్సరానికిగానూ ఈ క్రింది రెండు థీమ్స్ గురించి సినిమాలు నిర్మించాలనుకునే దర్శకుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ ఎదురుచూస్తోంది. Climate change and Cities Climate change and water ఈ ఫెలోషిప్స్ ఎన్నికయిన నలుగురు దర్శకులు [...]
పూర్తిగా చదవండి

సినీప్రస్థానానికి సహప్రయాణికులు కావాలి

featured, lead, వార్తలు-ప్రకటనలు నాగరాజా
రెండు సంవత్సరాల కష్టం తరువాత…. “వల్చర్ హైట్స్” అనే నిర్మాణ సంస్థను స్థాపించాను. స్క్రిప్ట్ - పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. నటీనటులు – చాలావరకూ ఎంపిక చేసుకోవడం జరిగిపోయింది. పాటలు: సంగీతం – సిద్ధం. ఇక రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళడమే తరువాయి. లొకేషన్లు - ఫైనలైజ్ అయిపోయాయి. డేట్లు నిర్ణయించి పర్మిషన్లు తీసుకుంటే సరి. అంటే,షెడ్యూలింగ్ తోసహా  మొత్తంగా ప్రి-ప్రొడక్షన్ అంతా అయిపోయింది. అయినా సినిమా మొదలెట్టలేకుండా ఉన్నాను. కారణం…విటమిన్-ఎమ్ డెఫిషియన్సీ…మనీ…మనీ. అప్పుడే నవతరంగంలో కో-ఆపరేటివ్ ఫిల్మ్ గురించి విన్నాను. [...]
పూర్తిగా చదవండి

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

featured, lead, అడూర్, అవార్డులు, జాతీయ అవార్డులు, ప్రకాష్ రాజ్, వార్తలు-ప్రకటనలు K మహేశ్ కుమార్
ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు) ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది) ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ [...]
పూర్తిగా చదవండి

గమనిక

featured, lead, వార్తలు-ప్రకటనలు నాగరాజా
నవతరంగం పాఠకులకి మరియు రచయిత(రచయిత్రు)లకు, గడిచిన రెండు మూడు నెలల్లో నవతరంగంలో వ్యాసప్రచురణ విషయంలో ఒకరకమైన అనిశ్చితి నెలకొన్న విషయం అందరికీ విదితమే. కొన్ని సమయాల్లో ఒకే వ్యాసం రోజుల తరబడి ప్రముఖంగా మొదటి పేజీలో కనిపించడం, మరికొన్ని సమయాల్లో ఒకే రోజు రెండు అంతకంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించడం జరుగుతుంది. షెడ్యూలింగ్‌కి అవసరమైన వ్యాసాలు నిల్వ లేకపోవడంచేత, వచ్చిన వ్యాసాలు వచ్చినట్టుగా ప్రచురించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విషయాలు రచయితలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయాలనుకుంటూనే సరైన [...]
పూర్తిగా చదవండి

Environmental Film making workshop

lead, వార్తలు-ప్రకటనలు సౌమ్య
ఈ ప్రకటన ఒక మెయిలింగ్ లిస్టులో నాకు వచ్చింది. నవతరంగం పాఠకులకి ఆసక్తికరంగా అనిపిస్తుందనిపించి, సైటులో పెడుతున్నాను. Workshop On Environmental Filmmaking – By Chandrasekhar Reddy Young filmmakers – Those who have a concern for their environment and our planet at large – can make a significant impact on the way we perceive, understand and relate to the world around us. The audio-visual [...]
పూర్తిగా చదవండి

వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ”

Journey movie, lead, prasanth kumar dimmala, vizag students, వార్తలు-ప్రకటనలు సైఫ్ అలి గొరే సయ్యద్
వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ” మనం ఇక్కడ చర్చిస్తున్నాం…అక్కడ వైజాగ్ లో “జర్నీ ” మొదలయ్యింది. మొన్న వెంకట్ గారి వీడియో ఫిల్మ్ ఆర్టికల్ చదివి నేను నా ఆర్టికల్ రాసినాక.. నిన్న ఖమ్మం నుండి మా బావ గారు ఫోన్ చేసి “చానల్ గుర్తులేదు కానీ ఏదో న్యూస్ లో …ఎవరో వైజాగ్ కుర్రోల్లు ఏదో వీడియో ఫిల్మ్ తీసారంట రా కాస్త కవర్ చెయ్యరాదు అని చెప్పి ఫోన్ పెట్టెసారు. .సరె ఎవరో కనుక్కుందాం వారి [...]
పూర్తిగా చదవండి

సంతోష్ శివన్ – Before the rains

featured, lead, ఇద్దరు, దిల్ సే, నందితా దాస్, రాహుల్ బోస్, రోజా, వార్తలు-ప్రకటనలు, సంతోష్ శివన్ K మహేశ్ కుమార్
సంతోష్ శివన్ దళపతి,రోజా,ఇద్దరు, దిల్ సే లాంటి మణిరత్నం సినిమాలలో కీలకపాత్ర వహించిన సినెమాటోగ్రఫర్ గా మనందరికీ పరిచయమే. ‘హలో’,‘మల్లి’ వంటి బాలల చిత్రాల తర్వాత ‘టెర్రరిస్ట్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మధ్య శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘తహాన్ (2008)’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ప్రేక్షకుల ఆదరణను పొందలేదు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ సంస్థ మర్చంట్ ఐవరీ నిర్మించిన Before the rains [...]
పూర్తిగా చదవండి

James Cameron: The FAMEnator

Famenator, James Cameron, featured, lead, వార్తలు-ప్రకటనలు గీతాచార్య
నాకు ఇంగ్లీషు సినిమా మొదటగా పరిచయం అయినది 1994 లో. అదీ ఇంకా మా ఇళ్ళలో ఆంగ్ల చిత్రాలంటే బూతు అనే స్థితి ఉన్న సమయంలోనే.  కానీ నేను మొట్టమొదటిగా చూసిన (సినిమా హాల్లో)  ఒక సినిమా ఆ మిత్ ని బ్రేక్ చేయటమే కాకుండా, మన దూరదర్శన్ లో వేసే అవార్డు భారతీయ భాషా చిత్రాలనే కాకుండా ఆంగ్ల చిత్రాలనీ చూడదగ్గవే అనీ, ఆంగ్ల చిత్రాలనీ appreciate చేసే సంస్కృతినీ మా ఇళ్ళలో ప్రవేశ పెట్టింది. [...]
పూర్తిగా చదవండి

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

featured, lead, అభినయ, అభిప్రాయాలు, నాడోడిగళ్, పరిచయం, వార్తలు-ప్రకటనలు, శశికుమార్ K మహేశ్ కుమార్
అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం [...]
పూర్తిగా చదవండి

రాజన్ పి.దేవ్ మృతి

Kattukuthira, aadi, aarya, death, featured, gudumbashankar, khushi, lead, okkadu, rajanpdev, yogi, ఆది, ఆర్య, ఒక్కడు, కొచ్చిన్, ఖుషి, గుడుంబాశంకర్, బన్నీ, బాలు, ముమ్ముట్టి, మృతి, రాజన్ పి.దేవ్, వార్తలు-ప్రకటనలు నాగరాజా
ఆది,ఖుషి,యోగి వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో భాదపడుతున్నారు. నోటి నుండి రక్తం పడటంతో ఆయనను లేక్ షోర్ హాస్పటిల్ జాయిన్ చేసారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఆయన ప్రాణం పోయింది. రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS