Dec 25
గురుకుల విద్య- ఆరు ప్రశ్నలు
Telugu, తెలుగు, వార్తలు chavakiran
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/dec/25edit3
గురుకుల విద్య- ఆరు ప్రశ్నలు
- సి.ధర్మారావు
తెలుగు భాషా సంస్కృతులను సమున్నతం చేయడానికి గతంలో ఎందరో ప్రభుత్వాధినేతల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వాధినేత కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ప్రభుత్వ గురుకుల పాఠ శాలల్లో రాబోయే విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యం అదృశ్యమవనున్నదేమి? పక్షం రోజుల క్రితం గురుకుల పాఠశాలల్లో విద్యను గురించి సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీర్ఘకాలిక ప్రభావమున్న కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ అధ్యక్షుడుగా ఆ నిర్ణయాలపై [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి