Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నిన్ను నువ్వు ప్రదర్శించుకోడానికి ఓ శతృవు కావాలి

Telugu, తెలుగు, వార్తలు chavakiran
నిన్ను నువ్వు ప్రదర్శించుకోడానికి ఓ శతృవు కావాలి ఎవడూ దొరక్కపోతే ఓ పిచ్చుకని పట్టుకోని దానిమీదో బ్రహ్మాస్త్రం వేసి కేరింతలు కొట్టు. తస్లీమా నజ్రీన్ గారు ఓ పుస్తకం వ్రాసినారు. (నేను చదవలేదు,ఎ న్నోసార్లు బుక్ స్టాల్ లో చూసినాను, కానీ ఇలాంటి పనికొచ్చే పుస్తకాలిప్పుడే ఏం చదువుతాంలే అని కొనడం వాయిదా వేసుకున్నాను = ఎప్పుడన్నా ధైర్యం చేసి చదవాలి. ) ఆ పుస్తకంలో మహ్మదీయ మతం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంట, దానితో జరిగిన అనేకానేక సంఘటనల తర్వాత [...]
పూర్తిగా చదవండి

బ్లాగ్ తుఫాన్లు:

Telugu, తెలుగు, వార్తలు chavakiran
బ్లాగ్ తుఫాన్లు: ఈ మధ్య మన బ్లాగావరణంలో చిన్న చిన్న తుఫాన్లు చాలా వస్తున్నాయి. ఇంగిలిపీసు వాళ్ళతో పోలిస్తే ఇవి చిన్నవే కానీ మన ఉన్న ఐదు వందల తెలుగు బ్లాగులపై ఇవి పెద్ద పెద్ద తుఫాన్లే! ఇప్పుడు మీకు తుఫాన్లను పరిచయం చేస్తున్నాను: ఇంతకీ బ్లాగ్ తుఫాన్ అంటే తెలుసునా? ఏం లేదండీ ఏదన్నా విషయంపై చాలా మంది బ్లాగర్లు వ్రాస్తే దానిని బ్లాగ్ తుఫాన్ అని అంటారు. ఇంగిలీషులో blog storm  అని అంటారు. 1. తస్లీమ పై దాడి: ఇది [...]
పూర్తిగా చదవండి

Rig Veda added to UNESCO heritage list

english, వార్తలు chavakiran
Rig Veda added to UNESCO heritage list read more here
పూర్తిగా చదవండి

Linguists seek a time when we spoke as one

IER, english, వార్తలు chavakiran
Linguists seek a time when we spoke as one
పూర్తిగా చదవండి

I don’t find much fault in YSR words!

Telugu, తెలుగు, వార్తలు chavakiran
అందరూ ముక్త కంఠముతో రాజశేఖరున్ని తిట్టేసినారు, కానీ నాకేమీ తప్పు కనిపించడంలేదు. ఏమన్నాడు? “నువ్వు అస్సలు పుట్టకుండా ఉంటే బాగుంటుంది అని అనుకొనేట్టు చేస్తాను” అనే కదా! కాకపోతే కొద్దిగా పోయెటిగ్గా “మీ అమ్మ నిన్ను కనకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనుకునేట్టు చేస్తాను ” అని అన్నాడు అంతే కదా. దీని కోసం అంత గొడవ చెయ్యాలా? ఏమన్నా? “నీ యమ్మ….” అని తిట్టాడా? మరేదన్నా పెద్ద పెద్ద బూతులు తిట్టినాడా?
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగులకు కొత్తా?

Telugu, తెలుగు, వార్తలు chavakiran
తెలుగు బ్లాగులకు కొత్తా? 1. మీరు ఈ సరికే సభ్యుడు కాకపోతే ఇప్పుడే చేరండి http://groups.google.com/group/telugublog ఆలసించిన ఆశాభంగం. 2. మీకు ఈ సరికే తెలుగు బ్లాగు లేకపోతే నేడే ఒకటి మొదలుపెట్టండి. http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging (కొద్దిగా అవుట్డేట్ అయినట్టున్నది, త్వరలో తీరక చేసుకోని అప్డేట్ చేస్తాను. ) 3. మీరు వీవెన్ వ్రాసిన బ్లాగింగ్ ఇన్ తెలుగు అనే వ్యాసం తప్పనిసరిగా చదవాలి http://crossroads.koodali.org/2007/05/08/blogging-in-telugu/ 4. తరువాత మీరు http://koodali.org/add.html ఇక్కడ చెప్పినట్టు చేసి కూడలికి మీ బ్లాగును కలపండి. 5. తరువాత మీరు  [...]
పూర్తిగా చదవండి

మారథానులో గెలుపుకోసం పరుగెత్తండి

Telugu, తెలుగు, వార్తలు chavakiran
మారథానులో గెలుపుకోసం పరుగెత్తండి ఈ రోజునుండి మొదలెట్టి ఈ నెల ఇరవై నాల్గవ తారీకు వరకు ఎవరు ఎక్కువ తెలుగు పోస్టులు వ్రాస్తే వారు గెలిచినట్టు! పదండి ముందుకు మరిన్ని వివరాలకు తెలుగుబ్లాగు గుంపు చూడండి  
పూర్తిగా చదవండి

You guys won!

Telugu, తెలుగు, వార్తలు chavakiran
మీరే గెల్చారు! ఏదోలే పిల్లోడు సరదా పడ్డాడు నలుపు తెలుపు గ్లాసు లుక్కుపెట్టుకున్నాడు అని కూడా లేకుండా కొత్త బట్టలు బాగోలేవు అని చెత్తగా ఉన్నాయి అని అందరూ కల్చి తేల్చేసి మరళా ఈ పాత చొక్కా తగిలించుకునేట్టు చేశారు. అయినా ఏం పర్వాలేదు ముందు ఉందిలే మంచి కాలం ఆగస్టులో మా వాడికి నాల్రోజులు శలవలు వస్తున్నాయంట అప్పుడు స్క్రాచు నుండి కొత్త బట్టలు మా మిషను పై మేమే కుట్టుకుంటాము. ఇప్పటికే బాగా ప్రాక్టీసు అయినది ఇలా బట్టలు పాతవి [...]
పూర్తిగా చదవండి

how indians learn things?

english, వార్తలు kiran kumar Chava
how indians learn things? It is observed that Indians learn things from neighbours mostly. Like look at the mobile phone functionality, TV remote functionality, Mostly few people will read manuals, and the remaining will learn from those who already read. Existing timestamp: November 11, 2004 @ 07:42
పూర్తిగా చదవండి

searching of interests in blogger

english, వార్తలు kiran kumar Chava
searching of interests in blogger http://www.blogger.com/profile-find.g?t=i&q=india replace india with whatever interest you want to search for blogspot people. ps: I know we can do from profiles, but this is also one more way. Existing timestamp: November 11, 2004 @ 03:33
పూర్తిగా చదవండి

కల్పనా శక్తితో చరిత్ర వ్రాయలేరు — సురేష్ కొలిచాల

Telugu, తెలుగు, వార్తలు chavakiran
కల్పనా శక్తితో చరిత్ర వ్రాయలేరు — సురేష్ కొలిచాల http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/jul/2vividha2 బాగు బాగు ఇక్కడ కాపీ పేస్టు చెయ్యాలనుంది కానీ ఎలాగూ సురేషు గారు ఎక్కడో ఒక చోట ఉంచుతారు కదా అప్పుడు ఇంకో లింకు ఇస్తాను 
పూర్తిగా చదవండి

Just Say “No” To Google

english, వార్తలు chavakiran
Just Say “No” To Google http://phatbits.com/ The culture at Google is very much like the old culture at Microsoft – back when the company felt like most employees were in their mid 20’s.  These kids don’t have a life yet so they spend all of their time at work.  Google provides nearly everything these people need from [...]
పూర్తిగా చదవండి

Another koodali

Telugu, english, వార్తలు chavakiran
http://jalleda.com I liked it! 1. loads quickly 2. has a mechanism to see old posts. 3. we can even sort by author name, and blog name — which I really liked. But, I don’t see any button where we can add our blogs I think not all the blogs are added there, may be they can display list of blogs just like [...]
పూర్తిగా చదవండి

UNESCO confirms that it is not involved in the “New 7 wonders of the world” campaign

english, వార్తలు chavakiran
source:   http://portal.unesco.org/en/ev.php-URL_ID=38482&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html  In order to avoid any damaging confusion, UNESCO wishes to reaffirm that there is no link whatsoever between UNESCO’s World Heritage programme, which aims to protect world heritage, and the current campaign concerning “The New 7 Wonders of the World”.   This campaign was launched in 2000 as a private initiative by Bernard Weber, the [...]
పూర్తిగా చదవండి

వెయ్యి కామెంట్ల క్లబ్బు :)

Telugu, english, తెలుగు, వార్తలు chavakiran
వెయ్యి కామెంట్ల క్లబ్బు నా బ్లాగుపైకి మొత్తం వెయ్యికిపైగా కామెంట్లు వచినాయి. అందరూ ఏదో ఒక క్లబ్బు పెట్టడమో, లేదా ఉన్న క్లబ్బుల్లో చేరడమో చేస్తున్నారు కదా, నేను కూడా ఈ వెయ్యి కామెంట్ల క్లబ్బు మొదలు పెట్టినాను. (ఈ సరికే ఉంటే చెప్పండి నేను దానిలోనే చేరతాను ) నా బ్లాగుపై కామెంట్లు చేసిన వారికి చదివిన వారికి అందరికీ మరొక్క సారి ధన్యవాదములు 1,079 Posts Were Posted. 1 Pages Were Created. 1,004 Comments Were [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS