Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మీరు బెంగుళూరు లో వున్న సినీ ప్రేమికులైతే…

ప్రముఖులు, భారతీయ సినిమా, వార్త వెంకట్
In 1997 when Huli Chandrashekar was having a beer with film director Pattabhirama Reddy he broached the topic of making a documentary on him. His subject shied away instantly. “No, no,” Pattabhi told him. “I am an ordinary man. You are going to lose money if you make a film on me.” At this [...]
పూర్తిగా చదవండి

నంది బహుమతులు

భారతీయ సినిమా, వార్త మంజుల
ఇప్పుడే వీటి గురించి చదివాను. ఉత్తమచిత్రం బొమ్మరిల్లు. ఉత్తమ నటుడు నాగార్జున మరి ఉత్తమ దర్శకుడు శెఖర్ కుమ్ముల. నేను రామదాసు చిత్రం చూడలేదు. కాని ఆ చిత్రం pictures చూశాను. కనీసం వేషధారణ విషయంలొ కూడ శ్రధ్ధ తీసుకోని వాడికి ఉత్తమ నటుడి బహుమతి ఏమిటి? ఇకపోతే బొమ్మరిల్లు. ఆ చిత్రం చివరి వరుకు కూడా కూర్చొలేకపోయాను. కొంతసేపు ఆ హీరొయిను పాత్ర mentally retarded ఎమో అనుకున్నను కాని కాదు. అది ఉత్తమ చిత్రం. [...]
పూర్తిగా చదవండి

Scenes From an Overrated Career?

తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
మొన్నీ మధ్యనే ప్రపంచ సినీ చరిత్రలోని అత్యుత్తమ దర్శకునిగా పేరుగాంచిన Ingmar Bergman మరణించిన విషయం తెలిసిందే కదా! ఈ సంధర్భంగా ప్రపంచంలోని ఎంతోమంది సినీ ప్రేమికులు విలపించారు. నేను కూడా రెండు కన్నీటిబొట్ట్లు రాల్చిన మాట నిజమే. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ ఎంతో మంది బ్లాగర్లు తమ బ్లాగుల్లో ఆయన గురించి రాసేసారు. పత్రికలు ఆయన సినిమాలనూ, ఆయన్ను పొగుడూతూ రాసేసాయి. అయితే వీటన్నింటికీ వ్యతిరేకంగా Newyork Times పత్రికలో JONATHAN ROSENBAUM అనే సినీ విమర్శకుడు, Scenes From an Overrated Career అని ఒక వ్యాసం రాసేసారు. Bergman తీసిన Scenes from a marriage అనే సినిమా టైటిల్ను పేరడీ గా వుపయోగిస్తూ ఈయన రాసిన వ్యాసం ఇప్పుడు internet లో పెద్ద చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి

మరణంలో తోడుగా….

Directors, NEWS, cinema, english, తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ సంవత్సరం సినీ ప్రపంచానికి తీరని లోటు కలుగచేసిందంటే నిజం. జులై 30 న Ingmar Bergman మరణంతో సినీ ప్రపంచంలో పెద్ద వెలితినే కలుగచేసింది. Bergman మరణించిన కొద్ది గంతల్లోనే మరో సినీ మేధావి, ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఇటాలియన్ దర్శకుడు Michelangelo Antonioni మరణంతో ప్రపంచ సినీ ప్రేమికులను శోక సముద్రంలో ముంచేసింది. Bergman లాగే Antonioni కూడా జీవితంలోని వివిధ అంశాల గురించి తన సినిమా ద్వారా ప్రశ్నించారు. సినిమా ఒక కళ గ గుర్తింపబడడానికి Antonioni మరియు Bergman చేసిన సేవ ఎంతో ప్రాముఖ్యమైనది.
పూర్తిగా చదవండి

Sophomore Slump - part1

తెలుగు, దర్శకులు, వార్త, సమీక్ష, సినిమా venkat.siddareddy
అసలేంటీ Sophomore Slump? వికీపీడియా వివరణ ప్రకారం Sophomore Slump అంటే The term sophomore slump literally refers to the tendency of students to do worse academically in their second (sophomore) year than in their first (freshman) year. పైన పేర్కొనబడ్డట్టు విద్యార్ధులే కాదు మన సినిమా దర్శకులు కొంతమంది కూడా ఈ Sophomore Slump భారిన పడ్డట్టుగా నాకనిపిస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ చర్చించే ప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా చదవండి

ఆరిపోయిన కళాజ్యోతి

తెలుగు, దర్శకులు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ రోజు(జులై 30, 2007) ప్రపంచ సినీ చరిత్రలో దాదాపు 89ఏళ్ళపాటు అవిరామంగా వెలిగిన ఒక కళాజ్యోతి ఆరిపోయింది. జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసిన Ingmar Bergman జులై 30వతేదీ ఉదయాన తన స్వగృహంలో మరణించారన్న వార్త ఆయన అభిమానులెందరినో విచారంలో ముంచెత్తింది.
పూర్తిగా చదవండి

తీసేవాళ్ళకి కిరీటం-చూసేవాళ్ళకి టోపీ

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
మొన్నా మధ్య తమిళనాడులో కిరీటం అనే సినిమా విడుదలయ్యింది. అజిత్ నటించిన ఈ సినిమా సూపర్‌స్టార్ రజనీ సినిమా శివాజీ ని వెనక్కి నెట్టి ఇప్పుడు బాక్సాఫీసు కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలబడింది. ఈ సినిమా దాదాపు ఒక దశాబ్దం క్రితం మలయాళంలో మొహన్‌లాల్ నటించిన కిరీటం అనే సినిమాకు రీమేక్.
పూర్తిగా చదవండి

శంకర్ దాదా అమెరికా వెళ్తాడా?

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy

పూర్తిగా చదవండి

తస్మాత్ జాగ్రత్త!

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
ఈ సారి ఎందుకో గానీ జనవరిలోనే మన హైదరాబాదు అంతర్జాతీయ సినిమా వుత్సవాలు జరిపేస్తున్నామని హడావుడి గా ప్రకటించేశారు.నిజానికి ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ జరపడం పెద్ద పనేం కాదు. ప్రపంచంలోని ప్రతి పట్టణంలోనూ ఒక film festival ఏర్పాటవుతున్న రోజులివి. అలాంటప్పుడూ మన హైదరాబాదు film festival బాగా ప్రాచుర్యం పొంది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందాలంటే మొదట రాజకీయాలకు దూరంగా ఈ పందుగను జరపాలి. ఇప్పటికే దాసరి వెనకుండి ఈ పండుగను దర్శకత్వం చేస్తున్నట్టు అర్థమవుతుంది. CC రెద్ద్య్ ని కమిటీలో చేర్చడం ద్వారా కాంగ్రేస్ ప్రాభల్యం ఇక్కడా కనిపిస్తోంది. ఇక నాగబాబు ఏమి సలహాలిస్తాడొ ఏమో తెలియదు.MS రెడ్డిని, రామానాయుడుని కమిటిలో చేర్చడం ద్వారా సినీ ప్రముఖులను గౌరవించినట్టుగా అయ్యింది.
పూర్తిగా చదవండి

Another 100

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
AFI వాళ్ళు అమెరికాలోని 100 మంచి సినిమాల లిస్టు చేసినట్లే TIME పత్రిక వారు, Sight and Sound పత్రిక వారు కూడా పదేళ్ళకొకసారి ఇలాంటి లిస్టునొకదాన్ని ప్రచురిస్తారు. వీరే కాకుండా IMDB వారు, Time Out అనే పత్రిక వారు కూడా ఇళాంటి లిస్టునే ప్రచిరిస్తుంటారు. వీటన్నింటిలోనూ బాగా నమ్మదగింది IMDB వారి లిస్టు అని నా నమ్మకం. ఎందుకంటే ఈ లిస్టు కేవలం ఆ సైటు users వోటు చేసి ఎన్నుకోబడ్డవి కాబట్టి.
పూర్తిగా చదవండి

AFI-100

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
1998లో AFI(అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్) అమెరికాలోని అతి గొప్ప సినిమాలుగా ఒక వంద సినిమాలను ఎన్నుకున్నారు. సినిమా అనే ప్రక్రియ వందేళ్ళ పండుగ జరుపుకున్న సంధర్భంగా వారీ పని చేసారు. గతంలో మాదిరిగానే AFI సభ్యులు మరో సారి ఇదే ప్రయత్నం చేసారు. AFI స్థాపించి నలభై ఏళ్ళైన కారణంగానో, గతంలో వచ్చిన వంద సినిమాల లిస్ట్ కాస్తా పాతపడిపోవడం మూలానో చేసిన ఈ ప్రయత్నం వలన గతంలో వచ్చిన లిస్టు కాస్తా తారుమారయింది. అమెరికా లోని దాదాపు 1500 మంది సినిమా దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతలు, నTuలు మరియు విమర్శకులు, సినీ ప్రముఖులచే ఎన్నుకోబడిన ఈ వంద సినిమాల లిస్టు ఇక్కడ చూడొచ్చు.
పూర్తిగా చదవండి

Sivaji-The Boss

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
ఎందుకో తెలియదు గానీ చిన్నప్పటినుండీ నేనే హీరోని పెద్దగా అరాధించలేదు. చిన్నప్పుడు కృష్ణ అంటే కొద్దో గొప్పో ఇష్టముండేది. అందుకు వివిధ కారణాలు. అందులో ఒకటి ఆయన ధైర్యం ప్లస్ రిస్క్ తీసుకునే ఆయన స్వభావం. తెలుగులో జేంస్బాండ్ , కౌబాయ్ సినిమాలు తీసే ఆలోచన ఆయనదే!తెలుగులో 70mm సినిమా , సింహాసనం లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీయగల ధైర్యం ఆయనకే వుందని నా అభిప్రాయం. ఆ విధంగా నేను కొద్దో గొప్పో కృష్ణ ఫ్యాన్ ‌ని. ఆయన కొడుకు కాబట్టి కొంచెం మహేష్ లైటుని(మరీ వీరాభిమాని కాదు, కాకపోతే కొద్ది పాటి ఇష్టంఅని అర్థం).
పూర్తిగా చదవండి

Confessions

తెలుగు, నవతరంగం, వార్త, సినిమా venkat.siddareddy
జూన్ 15! తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్తఅధ్యాయానికి నాంది పలికే రోజు. ఈ రోజే అనీష్ కురివిల్లా రూపొందించిన Confessions of a Filmmaker విడుదలయ్యే రోజు.
పూర్తిగా చదవండి

Cannes-2007

తెలుగు, వార్త, సినిమా venkat.siddareddy
annes Film Festival మొదలయ్యి ఇప్పటికి 60 ఏళ్లయింది. ప్రపంచసినిమాలోని ఆణిముత్యాల్లాంటి సినిమాలను గుర్తించే వేదికగా ఈ Film Festival కున్నంత ప్రఖ్యాతి మరే Film Festivalకు లేదనడంలో అతిశయోక్తిలేదు. మన సత్యజిత్ రేని మొదటిగా గుర్తించి అతని సినిమాలకు ప్రపంచ సినిమాల స్థాయిలో గుర్తింపు కలుగచేయడంలో Cannes Film Festival పాత్ర ఎంతో ఉంది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS