Apr 05
USB ఫ్రిజ్ ఎంత ముచ్చటగా ఉందో కదా!
వింతలు - విశేషాలు నల్లమోతు శ్రీధర్
మండువేసవి కాలం ముంగిట ఉంది.. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి. ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది. ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకతలు: కేవలం 5 నిముషాల్లో 8 డిగ్రీల సెంటిగ్రేడ్ కి ఉష్ణోగ్రత
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి