Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సర్దార్జీలు-బహద్దూర్లు

విభిన్నం త్రివిక్రమ్ Trivikram
సర్దార్జీలు: గతంలో తాగుబోతుల మీదా, డాక్టర్ల మీదా ఎక్కువ జోకులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్దార్జీల మీదొచ్చిన/వస్తున్న జోకులముందు అవెంత? మానవమాత్రులెవరి మీదైనా వెయ్యగలిగే జోకులను, ఎవరిమీదా వెయ్యలేని జోకులను కూడా సర్దార్జీల మీదే వేసి వినోదిస్తారు కొందరు. సర్దార్జీలంటే ఎందుకింత చులకనో నాకు తెలియదుగానీ ఇటీవల నాకొచ్చిన ఒక మెయిల్ గనక నిజమే అయితే అలా జోకులేసుకుని నవ్వుకున్నందుకు మనమే సిగ్గుతో
పూర్తిగా చదవండి

కడపోత్సవాలు – 00(7)

విభిన్నం త్రివిక్రమ్ Trivikram
మీకు తెలుసా - జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో కడపజిల్లా బద్వేల్ తాలూకా పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారం నుంచి తోలుబొమ్మలాట కళాకారులను ఢిల్లీకి ప్రత్యేకంగా పిలిపించుకుని ఆటాడించి అభినందించారని? మామూలుగా అయితే ఈపాటికి కడప కడపోత్సవాలతో సందడిసందడిగా ఉండేది. కడప జిల్లాకు బాంబుల గడపగా, ఫ్యాక్షనిస్టుల గడ్డగా ఉన్న మచ్చను చెరిపేసి కడపకున్న భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక,
పూర్తిగా చదవండి

తెలుగు సాహితీ సదస్సు

విభిన్నం త్రివిక్రమ్ Trivikram
అనుకున్నట్లుగానే చదువరి, సుధాకర్, రమణ, నేను తెలుగుసాహితీసదస్సులో "మీ కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు? ఎలా?" పుస్తకం ప్రతులు దాదాపు 600 మందికి పంచిపెట్టాం. అంతే కాదు, అక్కడ కొందరు ప్రముఖులను కలిసి మన కార్యక్రమాలను వివరించే అవకాశం కూడా కలిగింది. తెలుగు వికీపీడియన్ కూడా అయిన ప్రసిద్ధ రచయిత వివినమూర్తిగారు బెంగళూరు నుంచి కేవలం తెలుగు వికీపీడియనులను కలవడానికే హైదరాబాదుకు వచ్చాననడం సంభ్రమాశ్చర్యాలను
పూర్తిగా చదవండి

!?

విభిన్నం త్రివిక్రమ్ Trivikram
RIDING IN STYLE? A young woman gets adventurous riding a two-wheeler sitting cross-legged at Jummerat Bazar Road in Hydearabad on Tuesday. - Photo G. Krishnaswamy (From yesterday's The Hindu)
పూర్తిగా చదవండి

Powers of ten

విభిన్నం త్రివిక్రమ్ Trivikram
భళా వీవెన్, భళా! మంచి కూడలి ఏర్పాటు చేశారు!! ఈ powers of ten ని ఈ powers of ten తో పోల్చి చూడండి. (ఈ రెండవ లింకు http://praveenspen.blogspot.com లో ఉన్నట్లు కూడలి లో తెలిసింది. :)
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS