Can't see Telugu? Learn here. More Questions? Ask here.

యుమా కాదు…..

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
యుమా థుర్మాన్ అంటూ మన వారు పిలిచే ఆరడుల సౌందర్య రాశి పేరు యుమా కాదు.ఉమా కరుణ థర్మన్.ఉమా తండ్రి టిబెటన్ బుద్ధిజంలో నిష్ణాతుడు,అంతేకాక,టిబెటన్ బౌద్ధ సంఘంలో బౌద్ధ మాంక్ స్థాయిని పొందిన మొట్టమొదటి పాశ్చాత్యుడు. కూతురికి మహామధ్యమ వాదం అనే అర్ధాన్నిచ్చే ఉమా అని,అలాగే దయకు మారు పేరుగా పెరగాలని కరుణ అని ప్రొఫెసర్ థర్మన్ పెద్దకూతురికి బౌద్ధసాహిత్యం ప్రకారంపేర్లు పెట్టుకున్నాడు. బాల్యంలో తరచూ భారత దేశాన్ని,దలైలామాను సందర్శిస్తూ గడిపిన ఉమ మనదేశమ్మీద అభిమానంతోనే విశాల్ [...]
పూర్తిగా చదవండి

ఆహ్వానం

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
యల్.వి.ప్రసాద్ గురించి తెలియని భారతీయ సినిమా ప్రేక్షకులు ఉండరని మా ప్రగాఢ విశ్వాసం.మామూలుగా కంటికి కనిపించని ఒక విత్తనం మర్రిమహావృక్షంగా మారిందంటే నమ్మని వారికి యల్.వి.ప్రసాద్ గారి జీవిత మహాప్రస్థానం ఒక సజీవ ఉదాహరణ.మొదటి హిందీ,తెలుగు,తమిళ టాకీ చిత్రాల్లో నటించిన ఏకైక వ్యక్తిగా ఘనతకెక్కటమే కాక,తను స్వయంగా ఒక సంస్థలా పరిణామం చెందిన గొప్ప వ్యక్తి ఆయన.ఆలంఆరా నుంచి అమావాస్యచంద్రుడు వరకూ ప్రసాద్ గారి జీవితమంతా భారతీయ చలన చిత్ర చరిత్రే.ఆ మహనీయుడి చిత్రాలనుంచి కొన్ని [...]
పూర్తిగా చదవండి

నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు?

ప్రముఖులు, వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నా మానాన నేనెదో పని చేసుకుంటున్నాను.ఇంతలో పక్కింటిలో ఎవరో తొడ కొడుతున్నాడు.ఏమిటా అని చెవులు రిక్కించి మరీ విన్నా.ఈలోపు వెనుక నుంచి డప్ఫు మరియు డబ్బాల చప్పుడు వినిపించేసరికి ఒహో ఇదేదొ సినిమా గోల అని ఊరుకునెంతలో శపధాలు స్టార్టయ్యాయి, వాళ్ళ వంశం ఎంత గొప్పదో,హిలన్ని సినిమా చివరి రీలులోపల ఎన్ని చిత్ర హింసల పాలు చేస్తాడో అడ్డమ్మానుసుగా చెప్పేస్తున్నాడు హీరో. ఇంతలో తన్నులు తింటూ ఒకసారి,మంటల్లో కాలిపోతూ ఒక సారి ఇలా రకరకాలుగా నా కళ్ళముందు నికోలస్ [...]
పూర్తిగా చదవండి

ఇజాజత్ చిత్రం నుంచి ఒక మధురగీతం యూట్యూబ్ సౌజన్యంతో

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇజాజత్ చిత్రం నుంచి ఒక మధురగీతం యూట్యూబ్ సౌజన్యంతో http://youtube.com/watch?v=M9W6kpupwhA
పూర్తిగా చదవండి

ఇజాజత్(అనుమతి)

వివిధ మంజుల
కాలం:1985 భాష:హింది దర్శకుడు:గుల్జార్ నటులు: నసీరుద్దిన్ షా, రేఖ, అనురాధ పటేల్ మీరు ఏ గుల్జార్ అభిమానిని అయినా మీకు చాల నచ్చిన చిత్రం ఎమిటి అని అడిగితే ఎక్కువగా వచ్చే సమాధానం ఇజాజత్. నేను ఈ చిత్రం మొట్టమొదట కాలేజిలో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు చిత్రం బావుంది అని మాత్రం అనుకున్నాను. తర్వాత మళ్ళి మూడెళ్ళ క్రితం చూసాను. అప్పుడు ఈ చిత్రం ఒక కళాఖండం అనిపించింది. కధ: దీనికి ఆధారం ఒక బెంగాలీ కధ. ఒక వర్షం రోజు రాత్రి [...]
పూర్తిగా చదవండి

చలనచిత్రాలలో చారిత్రాత్మిక సత్యాలు

వివిధ మంజుల
యాహూ లో మొన్న పది హాలీవుడ్ చారిత్రాత్మిక చిత్రాలలో ఉన్న తప్పులు మీద ఒక వ్యాసం వచ్చింది. ఒక ఉదాహరణ: Apocalypto This one movie has given entire Anthropology departments migraines. Sure the Maya did have the odd human sacrifice but not to Kulkulkan, the Sun God, and only high-ranking captives taken in battle were killed. The conquistadors arriving at the end of [...]
పూర్తిగా చదవండి

నిండు మనిషి శోభన్

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ [...]
పూర్తిగా చదవండి

నవతరంగం 11-20

Miscellaneous, వివిధ Venkat Siddareddy
I for India - సినిమా పరిచయం తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక - చిత్ర చంద్రహారం (1954) బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం Shakespeare నించి Bond వరకు : విశాల్ భరధ్వాజ్. రెండు చిత్రోత్సవాలు Top ten films of 2007 HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం 2007 లో నేను చూసిన ఉత్తమ భారతీయ సినిమాలు
పూర్తిగా చదవండి

నవతరంగం 1-10

వివిధ Venkat Siddareddy
Sansho Dayu - సినిమా సమీక్ష ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా కెంజి మిజొగుచి - పరిచయం 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం 5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ 12వ కేరళ చలనచిత్రోత్సవం నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు? నేను చూసిన సావిత్రి
పూర్తిగా చదవండి

Ikiru ( to live )

japanese cinema KURASOVA WORLD CINEMA REVIEW IKIRU, ప్రపంచ సినిమా, వివిధ, విశ్లేషణ, సమీక్ష శంకర్
       కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని [...]
పూర్తిగా చదవండి

జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..

వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఈ సినిమా దర్శకుడు అశుతోష్ ని అందరూ అభినందించాలి.చాలా విభిన్నమైన కధను ఎంచుకుని,తాపీగా,భారీగా తీసినందుకు.చాలా వరకు ఇవ్వాళ వస్తున్న హిందీ సినిమాలు,మల్టీప్లెక్సుల కోసం,విదేశాల్లోని భారతీయులకోసం రూపొందుతున్న నేపధ్యంలొ నాయికానాయకులను చిన్నప్పటి నుంచీ చూపటమనేది అరుదై పోయింది.కానీ ఇందులో ఇద్దరినీ చిన్నతనం నుంచి చూయించి పాత సాంప్రదాయానికి మళ్ళీ ఒక సారి ఊపిరి పోసాడు.హృతిక్ రోషన్,లక్ష్య సినిమా తర్వాత కాస్త నటించెందుకు ప్రయత్నించాలని చాలా కష్టపడ్డాడు.ఐశ్వర్య ని క్లోజప్ లో చూయించినప్పుడల్లా ఆమె కళ్ళల్లో ఆస్కార్ ఉత్సవంలో ఫొటోగ్రాఫర్ల [...]
పూర్తిగా చదవండి

Zhou Yu’s train

World cinema, china, gongli, zhou yu's Train, ప్రపంచ సినిమా, వివిధ ప్రసాద్ సామంతపూడి
Last night, I watched it again Chinese film, Zhou Yu’s train Actress Gongli played dual role She always  steals my soul Director Sun Zhou brilliantly opens Doors to a mystical world for us Along with Zhou Yu, we too travel Why art and science sometimes quarrel? Is she torn between poet and doctor? Is there any way left to her? Her heart, Zhou Yu will [...]
పూర్తిగా చదవండి

మీది బెంగళూరా? సినిమాలంటే ఇష్టమా?

తెలుగు, వివిధ Venkat Siddareddy
అయితే రేపట్నుంచీ జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనాలనుకుంటున్నారా?వారం రోజుల పాటు సినిమాలు చూసి, వాటిలో నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి, అక్కడ మీ అనుభావలను నవతరంగం సైటు ద్వారా పంచుకోవాలనుకుంటూన్నారా? అయితే వెంటనే navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయండి. ఉత్సాహం కనబర్చి, శ్రధ్ధగా సినిమాలు చూడాలనుకునే వారికి వీలయితే నవతరంగం సైట్ ద్వారా ఒక పాస్  ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇదొక్క చలనచిత్రోత్సవానికే కాదు, ప్రపంచంలో ఎక్కడ చలన చిత్రోత్సవం జరుగుతున్నా, అక్కడ [...]
పూర్తిగా చదవండి

Knowledge is power-నిజమేనా?

తెలుగు, వివిధ Venkat Siddareddy
Knowledge is power అన్నారు కానీ ఆ knowledge కి access లేకపోవడం పెద్ద సమస్య మనకు మొన్నటి వరకూ. నేటికీ ఆ సమస్య తీవ్రంగానే వున్నా అంతర్జాలలో వచ్చిన సమాచార విప్లవం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఇప్పుడు కలుగుతోంది. తమకు తెలిసిన, అలాగే తెలుసుకుంటున్న, తెలుసుకోగోరుతున్న సమాచారం వివిధ వెబ్ సైట్ల ద్వారా ఇప్పుడు మంకి చాలామటుకు ఉచితంగానే లభ్యమవుతోంది. కాకపొటే లెక్కకు మించిన వెబ్ పేజీలతో అనూహ్యంగా పెరిగిపోయిన సమాచార [...]
పూర్తిగా చదవండి

కొత్త సంవత్సరం….కొత్త ప్రయత్నం

తెలుగు, వివిధ Venkat Siddareddy
పాఠకులకు నా నమస్కారాలు! తొమ్మిది నెలల క్రితం ఈ బ్లాగు ఆరంభించినప్పుడు ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. మొదట్లో 24fps సైటు రిజిస్టర్ చేసినప్పుడు తెలుగులో రాయాలన్న ఆలోచనే నాకు లేదు. తెలుగు వాళ్ళు తమకు తెలిసిన మంచి సినిమాల గురించి, కొత్తగా విడుదలయ్యే సినిమాల గురించి నిష్పక్షపాతమైన సమీక్షలు రాసే అభిప్రాయంతో ఈ సైటు మొదలు పెట్టడం జరిగింది. అనుకోకుండా ఒక రోజు అంతర్జాలంలో తెలుగు విజృంభణ కళ్ళారా చూసాక, నేను తెలుగులో రాయడం మొదలు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS