Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Massey sahib

masse sahib arundhati roy raghuvir yadav pradip kishen, భారతీయ సినిమా, విశ్లేషణ శంకర్
కధ(సంక్షిప్తంగా) :                       ఈ చిత్రం 1930ల కాలానికి సంభందించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేసే ఫ్రాన్సిస్ మస్సెయ్ భారతీయుడు ఐనప్పటికీ బ్రిటీష్ జీవన శైలిని అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పులతో బాధపడే తన కష్టాలు కొత్తగా వచ్చే ఆఫీసర్ ఆడంతో పోతాయనుకుంటాడు. కానీ రోడ్ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఆడంకి సహకరించే క్రమంలో కొన్ని తప్పుడు లెక్కలు సృష్టించి [...]
పూర్తిగా చదవండి

’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా

Indian films in cannes, World cinema, bollywood, cannes, cannes film festival, భారతీయ సినిమా, విశ్లేషణ వారాల ఆనంద్
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ [...]
పూర్తిగా చదవండి

Film culture, politics and Industry

Chiranjeevi, andhra politics, cinema and politics, rajanikanth, చిరంజీవి పార్టీ, చిరు, భారతీయ సినిమా, రాజకీయాలు, విశ్లేషణ S V శ్రీనివాస్
First Published:IN SEMINAR, NUMBER 525, 2003 (APRIL) In this essay I discuss a familiar question: what do we make of film as industrial product and film as cultural entity? For the purposes of the essay I use ‘film culture’ in a restricted sense to refer to film consumption, or the sphere of circulation of the cinema [...]
పూర్తిగా చదవండి

సెవెన్‌ సమురాయ్ - ఒక సమాలోచనం - 2

ప్రపంచ సినిమా, విశ్లేషణ కొత్తపాళీ
మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము [...]
పూర్తిగా చదవండి

అమెరికన్ బ్యూటీలో అందమెంత ?

American Beauty, USA, అమెరికన్ బ్యూటీ, ప్రపంచ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
ఏఁడు - ౧౯౯౯ దేశం - అమెరికా సంయుక్త రాష్ట్రాలు భాష - ఆంగ్లం అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !! సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా స్వప్నాన్ని ఎంతో అందంగా చూపిస్తారా? [...]
పూర్తిగా చదవండి

Ikiru ( to live )

japanese cinema KURASOVA WORLD CINEMA REVIEW IKIRU, ప్రపంచ సినిమా, వివిధ, విశ్లేషణ, సమీక్ష శంకర్
       కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని [...]
పూర్తిగా చదవండి

రషొమొన్-సమీక్ష

akira kurasova rashomon, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష కేశనకుర్తి శంకర్
ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత [...]
పూర్తిగా చదవండి

సెవెన్‌ సమురాయ్ - ఒక సమాలోచనం - 1

ప్రపంచ సినిమా, విశ్లేషణ కొత్తపాళీ
సెవెన్‌ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది - ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ - మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...]
పూర్తిగా చదవండి

Telugu Folklore Films: The Case of Patala Bhairavi

patala bhairavi, telugu films, telugu folk lore, జానపద చిత్రాలు, తెలుగు సినిమా విశ్ల, పాతాల భైరవి, భారతీయ సినిమా, విశ్లేషణ S V శ్రీనివాస్
The folklore film was very popular in Telugu between the 1940s and the late 1960s and played an important role in the careers of both Akkineni Nageswara Rao and N. T. Rama Rao. Folklore films sometimes drew on popular plays or fantasy and romances already in print. They were often produced from stories generated by [...]
పూర్తిగా చదవండి

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) - ఒక సమీక్ష

guest articles, my dinner with andre, pappu nagaraju, ప్రపంచ సినిమా, విశ్లేషణ అతిధి
రచన:నాగరాజు పప్పు షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ - కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది - బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. [...]
పూర్తిగా చదవండి

అస్కార్ అవార్డులు: నా అంచనాలు

ప్రపంచ సినిమా, విశ్లేషణ వెంకట్
ఇంకో రెండు రోజుల్లో అస్కారు అవార్డులు ప్రకటించేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులు ఎవరికి దక్కచ్చో అన్న విషయం మీద నేను చేసిన ప్రిడిక్షన్. ఉత్తమ నటుడు(Daniel Day-Lewis) ఈ విభాగంలో Geroge Clooney, Daniel Day-Lewis, Johnny Depp, Tommy Lee Jones మరియు Viggo Mortensen లు వున్నారు. ఈ విభాగంలో అవార్డు Daniel Day-Lewis కే లభిస్తుందని నాకనిపిస్తుంది. Michael Clayton సినిమాలో George Clooney అతని మిగతా సినిమాలకంటే బాగానే చేసాడు. [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

Happy days, bommarillu, telugu cinema, తెలుగు సినిమా, బొమ్మరిల్లు, విశ్లేషణ, హ్యాపీ డేస్ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ ఆలోచనలు [...]
పూర్తిగా చదవండి

Color of Paradise

ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మంజుల
దేశం:ఇరాన్ దర్శకుడు: మజిద్ మజిది కాలం:1999 ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే. ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులు [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

telugu cinema, కృష్ణ మహేశ్ బాబు, తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. ఆఖరి [...]
పూర్తిగా చదవండి

Citizens and Subjects of Telugu Cinema

భారతీయ సినిమా, విశ్లేషణ S V శ్రీనివాస్
Political activists, civil liberties groups and academics have pointed out that while in theory every member of the general population is a citizen—with inalienable rights—in practice rights are available only to a small section of the society. We witness a situation in which a majority of the population is unable to exercise most rights ‘naturally’ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS