Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Non-liner Narrative

భారతీయ సినిమా, విశ్లేషణ వెంకట్
సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ [...]
పూర్తిగా చదవండి

గోదావరి లొ గూఫులు

భారతీయ సినిమా, విశ్లేషణ మంజుల
నేను ఇంతకు ముందు ఈ చిత్రం laptopలొ చూసినప్పటికీ, ఎదో మన గోదావరి కదా(మాది తుగొజి లెండి) అని DVD తెచ్చుకు చూసా. సినిమాలో చాలానే గూఫులు కనపడ్డాయి. మొదటి సీనులో ధనుర్మాసం అంటారు. మళ్ళి ఒకటవ తారీకు అంటారు. జనవరి ఒకటి కాబోలు అనుకున్నాను. కాని అది డిసంబరు ఒకటి. ధనుర్మాసం మొదలయ్యెది డిసంబరు పదిహేనున కదా మరి డిసంబరు ఒకటిన ధనుర్మాసం ఎమిటి? అదే రొజు హీరొ పార్టి కార్యలయానికి వెళ్తాడు. వాళ్ళు అతనిని మళ్ళి సరిగ్గా [...]
పూర్తిగా చదవండి

హైదరాబాదు చలనచిత్రోత్సవం - కొన్ని సూచనలు

భారతీయ సినిమా, విశ్లేషణ వెంకట్
రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం విజయవంతంగా ముగిసిందనడానికి చాలానే సాక్ష్యాలున్నాయి. 35 దేశాలనుంచి వచ్చిన 150 సినిమాలు ప్రదర్శన అందుకు ఒక సాక్ష్యమైతే, దాదాపు 30 మంది నవ దర్శకులు దర్శకత్వం వహించిన 30కి పైగా లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం మరో సాక్ష్యం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంతకు పదిరెట్లైనా ఆశ్చర్యం లేదు. ఒక ప్రదేశంలో చలన చిత్రోత్సవం జరగడం ద్వారా,ఆయా రాష్ట్ర దేశాల్లోని సినీ రంగంలోకి కొత్త నీరు ప్రవహించడం జరిగితే ఆయా చిత్రోత్సవాలకి సార్థకం [...]
పూర్తిగా చదవండి

శాచూ రాసి

విశ్లేషణ రాజశేఖర్
ఆ రోజు ఆదివారం .. ఇంట్లోనే ఉన్నా .. బోర్ కొడుతుంటే , ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.ఏదైనా సినిమా ...
పూర్తిగా చదవండి

అదే నీవు..

విశ్లేషణ రాజశేఖర్
నా స్నేహితుడు ఒకడు ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.మొన్నామధ్య కలిసినప్పుడు కాసేపు ము...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS