Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నా మొదటి టపా, ఫైర్ ఫాక్స్ ఎక్స్‌టెన్‌షన్ నుంచి..

విషయాలు ప్రదీప్
హెల్లో... ఇది నా మొదటి టపా ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్‌షన్ నుంచి. ఇక నుంచి బ్లాగులు సునాయాసంగా రాసు...
పూర్తిగా చదవండి

Moving to Blogger

విషయాలు ప్రదీప్
Hi all, I am closing this blog and moving to Blogger. The problem I am facing with WordPress is that they wont allow me to add JavaScript and it is difficult to add songs to my blog. The next thing is that telugu font is beautiful in blogger than here.  My Blogger ID: pradeepcr.blogspot.com Hope we will meet [...]
పూర్తిగా చదవండి

ఉగాది శుభాకాంక్షలు

విషయాలు ప్రదీప్
అందరికీ ఉగాది శుభాకాంక్షలు !!
పూర్తిగా చదవండి

బాలు గారి పాటల కచేరి

విషయాలు ప్రదీప్
నిన్న మా టివి లో బాలు గారిది ఏదో సభ వచ్చింది. దాంట్లో ఆయన తన పాటలు చాలా పాడారు. కొన్ని పాటలు చరణ్ గారు కూడా పాడారు. నేను మొత్తం కార్యక్రమం చూడలేకపోయినాను. కాని, చూసినంత వరకు మాత్రం నాకు నచ్చిన అన్ని పాటలు ఆయన పాడారు. మొదటగా ఆయన పాడిన Mr పెళ్ళాం సినిమా లోని “సరికొత్త చీర” పాటను చరణ్ గారి చేత పాడించారు. చరణ్ గారి గొంతు అచ్చు బాలు గారి గొంతు [...]
పూర్తిగా చదవండి

Windows Vista లో OpenGL support

విషయాలు ప్రదీప్
నేను OpenGL అనే graphics library మీద పని చేస్తున్న. Windows Vista లో OpenGL support లేదంట. అంటే, OpenGL graphics library ఉపయోగించి ఎదైనా గేమ్ ఆడితే, అది యాభై శాతం దాకా మెల్లగా రన్ అవుతుందిట. ఇదంతా వాళ్ళు (Microsoft) తయారు చేసిన DirectX కోసం. Vista లో DirectX వాడి, open source అయిన OpenGL ని దెబ్బకొడదామనుకుని ఉంటారు. వీళ్ళు ఎప్పటికి మారతారో..
పూర్తిగా చదవండి

యేసు సమాధి దొరికిందంట..

విషయాలు ప్రదీప్
titanic సినిమా దర్సకుడు జేమ్స్ కెమెరూన్ యేసు ప్రభువు యొక్క సమాధిని కనుగొన్నాడంట. అది ఎంత వరకు నిజమో ఆయనకే తెలియాలి. ఈ ఆదివారం Discovery లో ఆ కార్యక్రమం వస్తుందిట. చూడాలి, ఎలా చూపిస్తాడో.. మరింత సమాచారం కోసం ఈ కింది లెంకె ను చూడండి: http://benwitherington.blogspot.com/2007/02/jesus-tomb-titanic-talpiot-tomb-theory.html
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS