Jul 06
తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (మూడో భాగం)
వీడియో / ఆడియో, సాహిత్య వ్యాసాలు ప్రాణహిత
- సి.కాశిం
ఉద్యమ పాట జీవిత చిత్రణ
తెలంగాణ ప్రాంతం గుండె గొంతుకలో నుంచి పాట ఉబికి వచ్చింది. ఇక్కడ బాధ ఉంది. చెరబడ్డ జీవితాలున్నాయి. మగ్గిపోయిన బతుకులున్నాయి. ఇట్లాంటి మూగ రోదన నుంచి సన్నని గొంతు రాగానికి చేరువైంది. ప్రకృతిలో లీనమైంది. పని పరికరాలే వాద్యాలయ్యాయి. పల్లెరు గాయాలపై నడిచిన పాదాలు పాటతో ఉపశమనం పొందాయి. దొరగడీల్లో బందీ అయిన బాల్యంకు ముల్లు కర్ర పాట తోడైంది. కుత కుత ఉడికిన జీవితం నుంచే పాట పుట్టింది.
“భారత దేశంలో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి