Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మైక్రోసాప్ట్ Excel నేర్చుకోవటానికి ఒక మంచి సైట్

వెబ్ సైట్లు నాగరాజా
pointy haired dilbert బ్లాగు లో మైక్రోసాప్ట్ Excel కి సంబంధించిన టిప్స్, చార్టులు తయారు చేసుకొనే విధానం ... యింకా ఎక్సెల్ ఫార్ములాలను ఉదాహరణ సహితంగా చాలా చక్కగా వివరించారు... మనకు ఉపయోగపడే కొన్ని వుచిత డౌన్లోడ్స్ కూడా వున్నాయి. ఎక్సెల్ క్రొత్తగా నేర్చుకొనే వారికి... ఆల్రెడీ ఉపయోగిస్తున్న వారికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సందేహాలు తీర్చుకోవటానికి ఫోరమ్ కూడా వుంది.ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

ScreenCastle – ఒన్ క్లిక్ స్క్రీన్ కాస్టింగ్

వెబ్ సైట్లు నాగరాజా
ScreenCastle - ఒన్ క్లిక్ స్క్రీన్ కాస్టింగ్ మరియు హోస్టింగ్ టూల్ ... దీనిని ఉపయోగించి డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చేసి వీడియో తయారుచేసుకోవచ్చు. ScreenCastle జావా ఆధారిత ఆన్ లైన్ టూల్...దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు... కాకపోతే సిస్టం లో జావా తప్పనిసరిగా వుండాలి. ScreenCastle సైట్ కి వెళ్ళి అక్కడ వున్న ఎరుపు రంగు ఆన్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.స్క్రీన్ రికార్డర్ ఓపెన్ అవుతుంది సైజ్ సెట్ చేసుకొని 'Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి. డెస్క్ టాప్ పైన టాప్ లో వచ్చే రికార్డింగ్ బార్ లో 'Start Recording' పై క్లిక్ చేసి డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చెయ్యాలి.డెస్క్ టాప్ పై ...
పూర్తిగా చదవండి

eyeOS – Cloud Computing Operating System, Web OS, Web Desktop, Web Office

వెబ్ సైట్లు నాగరాజా
eyeOS is the Cloud Computing Operating System. Work online -personally or collaboratively- with your files, office, calendar, contacts and much more. Your data is safe and always available --eyeOS is Free Software!eyeOS ఒక ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్... ఇది Cloud Computing కి ఒక మంచి ఊదాహరణ...మన డాటా Cloud లో అంటే ఇంటర్నెట్ లో వుంటుంది, నెట్ కనెక్షన్ వుంటే డాటాని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.eyeOS చాలా అప్లికేషన్లు వున్నాయి , మన ఫైళ్ళను అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఫొటో మరియు స్లైడ్ షో వ్యూయర్, వార్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్, ఎమ్ ఎస్ ఆఫీస్ సపోర్ట్, కాంటాక్ట్స్, క్యాలెండర్, గేమ్స్, క్యాలుక్యులేటర్, ఫీడ్స్, ఇలా చాలానే వున్నాయి.eyeOS ని ఇనస్టలేషన్ చేసుకోవటం ఇష్టం లేకపోతే http://eyeos.info/ కి వెళ్ళి ...
పూర్తిగా చదవండి

OpenDNS – Content Filtering Tool

వెబ్ సైట్లు నాగరాజా
అడల్ట్ కంటెంట్ వున్న సైట్స్ ని పొరపాటున పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి OpenDNS అనే కంటెంట్ ఫిల్టరింగ్ టూల్ వుపయోగపడుతుంది. దీనికోసం ఎటువంటి సాప్ట్ వేర్ డౌన్లోడ్ లేదా ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు ... జస్ట్ DNS సెట్టింగ్స్ మార్చుకోవటమే...అదీ మూడే మూడు స్టెప్పుల్లో దీని గురించి మరిన్ని వివరాలు https://www.opendns.com/start/ లో చూడండి. స్టెప్ ౧ లో Computer లేదా Router లేదా DNS Server లలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకొన్న తర్వాత Internet Protocol (TCP/IP) లో DNS IP అడ్రస్ ఎలా మరియు ఏమి ఎంటర్ చెయ్యాలో స్క్రీన్ షాట్లతో చాలా చక్కగా వివరించారు. స్టెప్ ౨ లో OpenDNS ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ - మెయిల్ కి పంపబడిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.స్టెప్ ౩ OpenDNS సిస్టం లో కాన్ఫిగర్ చేసిన తర్వాత Dashboard లో సెట్టింగ్స్ కావలసిన విధంగా మార్చుకోవాలి. adult-related sites, illegal activity, ...
పూర్తిగా చదవండి

Animoto – ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో లు తయారుచేసుకోవటానికి ఉచిత ఆన్ లైన్ టూల్

వెబ్ సైట్లు నాగరాజా
డిజిటల్ ఫోటో లు చూసేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా... అయితే ఎందుకు ఆలశ్యం animoto సైట్ కి వెళ్ళి మీ ఫోటోలకు ఆడియో జతచేసి వీడియో స్లైడ్ షో తయారుచేసుకోండి, అదీ సులభంగా... ముందుగా animoto సైట్ కి వెళ్ళి ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి . తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి:౧. ’Create Video' పై క్లిక్ చేయ్యాలి. Choose your video type లో animoto short ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రీ. మన సిస్టం నుండి కాని, flickr, facebook, picasa మొ. సైట్ల నుండి కాని ఇమేజెస్ ని అప్ లోడ్ చెయ్యాలి. ఫోటోలకు కావాలంటే టెక్స్ట్ యాడ్ చెయ్యవచ్చు. తర్వాత ’Continue' పై క్లిక్ చెయ్యాలి.౨. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చెయ్యాలి, మ్యూజిక్ ఫైల్ మన సిస్టం నుండి కాని లేదా animoto సైట్ నుండి కాని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ’Save & Continue' పై ...
పూర్తిగా చదవండి

MyAlgebra – the place to solve your algebra problems!!!

వెబ్ సైట్లు నాగరాజా
చిన్నప్పుడు ఆల్ జీబ్రా ... గుండె గాభరా అనే వాళ్ళు... ఇప్పుడు గాభరా పడవలసిన అవరసరం లేకుండా Algebra ప్ర్రాబ్లమ్స్ ని సాల్వ్ చెయ్యటానికి MyAlgebra సైట్ కి వెళ్ళి సమస్య ను ఎంటర్ చేసి ’Answer' బటన్ పై క్లిక్ చేస్తే మీ సమస్యకు సమాధానం వస్తుంది.టాపిక్ వారిగా ఉదాహరణ లు కూడా వున్నాయి.ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

Microsoft Office Live WOrkspace – MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి…

వెబ్ సైట్లు నాగరాజా
MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి... ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి ’GET STARTED NOW' పై క్లిక్ చేసి e-mail ఐడి ఎంటర్ చేసి Windows Live ID వుంటే కనుక లాగిన్ అవ్వవచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ ఈ-మెయిల్ మెసేజ్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది. CONFIRM YOUR EMAIL ADDRESS AND GET STARTED పై క్లిక్ చేస్తే యాక్టివేషన్ పూర్తి అవుతుంది. కొన్ని Add-in లు ఇనస్టలేషన్ చేసుకుంటే Word, Excel, Powerpoint ల నుండే డైరెక్ట్ గా Microsoft Office Live WOrkspace లో ఫైళ్ళను సేవ్ / ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమారం కోసం ఇక్కడ చూడండి.ఫీచర్లు:- Access and share files from anywhere- Work with Microsoft Word, Excel, and PowerPoint- 5GB of free online ...
పూర్తిగా చదవండి

APSRTC ఆన్ లైన్ రిజర్వేషన్

వెబ్ సైట్లు నాగరాజా
ఎట్టకేలకి APSRTC కుడా ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ విషయంలో మనకన్నా KSRTC ఒక అడుగు ముందే వుంది. APSRTC ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కొరకు http://www.apsrtc.in/ సైట్ కి వెళ్ళాలి లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది New User పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి సర్వర్ పై లోడ్ తగ్గించటానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే రిజిర్వేషన్ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు. అయినా కాని ఒక్కొక్క సారి Server is busy. Please try after sometime...sorry for the inconvenience అనే మెసేజ్ దర్శనమిస్తుంది. ఇంకా బాలారిష్టాలనుండి బయట పడటానికి కొంత సమయం పట్టవచ్చు. అయినా ఇది ఒక మంచి పరిణామం.ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

రాజశ్రీ.కామ్ – Enjoy films…. free

వెబ్ సైట్లు నాగరాజా
ప్రేమ పావురాలు, ప్రేమాలయం తదితర సూపర్ హిట్ కుటుంబ కధా చిత్రాలను రూపొందించిన రాజశ్రీ సంస్థ ఇప్పుడు తమ వెబ్ సైట్ లో భారతీయ చిత్రాలను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. దాని కోసం రాజశ్రీ వారి వెబ్ సైట్ http://www.rajshri.com/ ని సందర్శించండి, ఈ సైట్ లో హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ తదితర భాషల చిత్రాలతో పాటు పాటలు, వీడీయోలు , సీన్లు మొదలగునవి ఆన్ లైన్ లో చూసే అవకాశం వుంది కానీ డౌన్లోడ్ చెయ్యలేము. ఆన్ లైన్ లో సినిమాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.తెలుగు సినిమాలు చూడటానికి డైరెక్ట్ లింక్: http://www.rajshritelugu.com/ .ధన్యవాదాలు
పూర్తిగా చదవండి

10 ఉత్తమ తెలుగోపకరనాలు

అనువాదాలు, గూగుల్, తెలుగు వారు, పరిచయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ smadpr
తెలుగుకి, తెలుగు వారికి వెబ్లో అందుబాటులో ఉన్న పలు ఉపకరణాలలో అత్యంత ప్రజాదరణ ఉన్న పది (10) 9. గౌతమి & వేమన 2000 ఫాంట్లు 8. అక్షరమాల 7. టోరి 6. పొద్దు 5. గూగుల్ 4. సాహితి ఆర్గ్ 3. తేనెగూడు 2. లేఖిని 1. తెవికి ఐతే, వీటన్నిటికంటే కూడా నిరంతరం తమ సహాయాన్ని పెంచుకుంటూపోయింది మాత్రం ***తెలుగు బ్లాగర్లే*** (వీళ్ళకి ఒకటి కంటే ముందు రాంకు ఇవ్వాలి మరి). తెలుగు బ్లాగర్ల సంఖ్య అప్పుడప్పుడూ ఒకేచోట నిలిచిపోయినా నానటికి పెరుగుతోందనేది వాస్తవం. తద్వార తెలుగోపకరణాలు కూడా [...]
పూర్తిగా చదవండి

“Unjustify” ఇక మరింత సులువు

జిల్లా గ్రంధాలయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ smadpr
ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, మీలో ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. 1. Grease Monkey (గజ్జి కుక్క / గబ్బు కోతి) [ “కోతి” అంటే కలవలేదనిపించి… ] అనే పొడిగింతని జతచేయడం… 2. ఆపై unjustify te అనే యూజర్ స్క్రిప్టు ని ఇన్స్టాల్ చెయ్యడం. (నొక్కి చూడండి) దీని వల్ల మీరు, ఏదేని వెబ్ పేజీని తెరిచాక, బుక్కుమార్కుల్లో ఉన్న unjustifyని నొక్కనక్కర్లేకుండానే ఆపని చేసెయ్యొచ్చు. దీన్ని విశ్లేషిస్తే [...]
పూర్తిగా చదవండి

“Unjustify” ఇక మరింత సులువు

వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ Super Admin
ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, మీలో ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. 1. Grease Monkey (గజ్జి కుక్క / గబ్బు కోతి) [ “కోతి” అంటే కలవలేదనిపించి… ] అనే పొడిగింతని జతచేయడం… 2. ఆపై unjustify te అనే యూజర్ స్క్రిప్టు ని ఇన్స్టాల్ చెయ్యడం. (నొక్కి చూడండి) దీని వల్ల మీరు, ఏదేని వెబ్ పేజీని తెరిచాక, బుక్కుమార్కుల్లో ఉన్న unjustifyని నొక్కనక్కర్లేకుండానే ఆపని చేసెయ్యొచ్చు. దీన్ని విశ్లేషిస్తే [...]
పూర్తిగా చదవండి

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, నా గోల, వెబ్ సైట్లు smadpr
మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ! అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో? కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది. మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.
పూర్తిగా చదవండి

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

అనువాదాలు, వెబ్ సైట్లు Super Admin
మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ! అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో? కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది. మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.
పూర్తిగా చదవండి

లేఖిని నాగార్జున గారికి:

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ smadpr
నాగార్జున గారూ.. మీరు తయారు చేసిన లేఖిని నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఎవరన్నా నన్ను తెలుగు ఎలా రాయాలి అని అడిగితే, వారి కంప్యూటర్ను ఎలా కాంఫిగర్ చేస్కోవాలో చెప్తుంటే, అంతగా శ్రద్ధ చూపేవారు కాదు..లేఖిని వచ్చాక నాకు చెప్పడం తేలిక అయ్యింది.. నేను పరిశీలించిన మేరకు క్విల్ ప్యాడ్ కంటే కూడా ఇదే నయం. ఐతే, లేఖిని గురించి నా ఆశల/అభిప్యారల చిట్టా ఇక్కడ పెడుతున్నా.. 1. జి.పి.ఎల్ కి మార్చ గలరు 2. ఒక “ఫోరం” [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS