Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సగ్గుబియ్యం ఇడ్లీ

వెరైటీ వంటకాలు, శాకాహారం జ్యోతి
సగ్గుబియ్యం 2 కప్పులు పుల్లని మజ్జిగ 2 కప్పులు ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి4 ఉప్పు తగినంత ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp మినప్పప్పు 1/2 tsp సెనగపప్పు 1/2 tsp కరివేపాకు 1 tsp కొత్తిమిర 1 కట్ట నూనె 2 tbsp సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఆరు గంటలు నానబెట్టాలి (మజ్జిగ మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి). ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టి
పూర్తిగా చదవండి

పనీర్ ఫ్రైడ్ రైస్

అన్నముతో రకాలు, పనీర్, వెరైటీ వంటకాలు జ్యోతి
పనీర్ 200 gms బాస్మతి బియ్యం 500 gms నూనె 50 gms పచ్చిబఠాణి 50 gms జీడిపప్పు 25 gms తాజా కొబ్బరి తురుము 1/2 కప్పు క్యారట్ తురుము 1/4 కప్పు ఉల్లికాడల తురుము 1/4 కప్పు చిల్లీ సాస్ 1 tsp టొమాటో సాస్ 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద 1tsp గరం మసాలా పొడి 1/2 tsp మిరియాలపొడి 1/2 tsp ఒక కళాయిలో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం
పూర్తిగా చదవండి

పనీర్ నూడుల్స్

పనీర్, వెరైటీ వంటకాలు జ్యోతి
పనీర్ ముక్కలు 200 gms వెజ్ నూడుల్స్ 250 gms నూనె 50 gms తురిమిన ఉల్లికాడలు 1/2 కప్ క్యారట్ ముక్కలు 50 gms బీన్స్ ముక్కలు 50 gms టొమాటో సాస్ 2 tbsp రెడ్ చిల్లీసాస్ 1 tsp వెల్లుల్లి ముద్ద 2 tsp సోయాసాస్ 1 tsp తురిమిన కొత్తిమిర 1 tbsp మిరియాల పొడి 1/4 tsp అజినోమోటో 1/4 tsp ఉప్పు తగినంత సన్నగా, నిలువుగా కోసిన పనీర్ ముక్కల్ని కొద్దిపాటి నూనెలో వేయించాలి. కళాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి ముద్ద,
పూర్తిగా చదవండి

పనీర్ సాండ్‌విచ్

పనీర్, వెరైటీ వంటకాలు జ్యోతి
పన్నీర్ 400 gms పుదీనా చట్ని 4 tsp టొమాటో కెచప్ 4 tsp మిరియాల పొడి 1/4tsp నూనె తగినంత ఉప్పు తగినంత అలంకరించడానికి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు పనీర్‌ను రెండడుగుల మందం కలిగిన ముక్కలుగా కోసుకోవాలి. వీటిమీద కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పనీర్ ముక్కలను వేయించాలి. పనీర్ మెత్తగా ఉండాలనుకుంటే బేక్ చేయొచ్చు లేదా ఆవిరి మీద
పూర్తిగా చదవండి

పనీర్ ఫ్రైడ్ స్లైసెస్

పనీర్, వెరైటీ వంటకాలు జ్యోతి
పనీర్ ముక్కలు 6 (బ్రెడ్ స్లైసుల్లా ఉండాలి) నిమ్మరసం 2 tbsp చిల్లీసాస్ 1 tbsp సోయాసాస్ 2 tsp తేనే 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp కార్న్ ఫ్లోర్ 3 tbsp పాలు 1 tsp గుడ్లు 2 (ఇష్టం లేని వాళ్ళు మానేయవచ్చు) ఉప్పు తగినంత నూనె వేయించడానికి నిమ్మరసం, తేనె, అల్లం వెల్లుల్లి ముద్ద,ఉప్పు, సోయా, చిల్లీసాస్‌లను బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), గిలకొట్టిన గ్రుడ్లు,
పూర్తిగా చదవండి

తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్

మష్రూమ్స్, వెరైటీ వంటకాలు జ్యోతి
తమలపాకులు పెద్దవి 20 మష్రూమ్స్ 200 gms బంగాళదుంపలు 2 ఉల్లికాడ ముక్కలు 4 tbsp వేయించిన జీలకర్ర 50gms చీజ్ 50 gms చాట్ మసాలా పొడి 1 tsp శనగపిండి 250 gms అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp వాము 4 tsp కారం పొడి 4 tsp కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు ఉప్పు తగినంత నూనె వేయించడానికి తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్,
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS