Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఓ బంగరు రంగుల చిలకా

బాలు, వేటూరి, సుశీల హాసిని
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీనా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ.. బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా.. నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే .. //ఓ బంగరు రంగుల చిలకా పలకవే// సన్నజాజి తీగుంది.
పూర్తిగా చదవండి

మాటే మంత్రమూ

ఇళయరాజా, బాలు, వేటూరి, శైలజ హాసిని
ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ ! మాటే మంత్రమూ మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ ఇది కళ్యాణం కమనీయం జీవితం... - మాటే మంత్రమూ చరణం : నీవే నాలో స్పందించినా ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా..పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో - మాటే మంత్రమూ నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి
పూర్తిగా చదవండి

మధువనిలో రాధికవో..

పి.సుశీల, యస్.పి.బాలు, వేటూరి హృదయ బృందావని
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవోమధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనంమనోహరం .. మనోహరం !మధువనిలో రాధ...
పూర్తిగా చదవండి

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

కె.వి.మహదేవన్, యం.యస్.విశ్వనాథన్, వేటూరి, శ్రీకృష్ణ జన్మాష్టమ హృదయ బృందావని
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీనవరస మురళీ..ఆనందన మురళీఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీఇదేనా ఆ మురళీ~వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీనవరస మురళీ..ఆనందన మురళీఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీఇదేనా ఆ మురళీ~కాళింది మడుగునా కాళియుని పడగలాఆబాల గోపాల మాబాల గోపాలునికాళింది మడుగునా కాళియుని పడగలాఆబాల గోపాల మాబాల గోపాలునిఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడఅచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడతాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళిఇదేనా..ఇదేనా ఆ మురళీ~అనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించిఅనగల రాగమై తొలుత వీనులలరించిఅనలేని రాగమై మరలా ...
పూర్తిగా చదవండి

మల్లెల వేళ అల్లరి వేళ…

చక్రవర్తి, వేటూరి హృదయ బృందావని
మల్లెల వేళ అల్లరి వేళమల్లెల వేళ అల్లరి వేళమదిలో మన్మధ లీల నీవు నేనైన వేళవుండిపోవాలి ఇలా ఇలా ~మ...
పూర్తిగా చదవండి

కలికి చిలకల కొలికి

చిత్ర, వేటూరి హాసిని
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని వాల్మీకినే మించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మావయ్యా ఆ చేయి యీ చేయి అద్దగోడలికి ఆ మాట యీ మాట పెద్దకోడలికి నేటి అత్తమ్మా నాటి కోడలివి తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లొ దారమై పూజలే చేసే నీ కంటి పాపలా
పూర్తిగా చదవండి

ఆమని పాడవే

ఇళయరాజా, బాలు, వేటూరి హాసిని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని|| వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా పదాల రాయగా స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని ఆమని|| శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ
పూర్తిగా చదవండి

మల్లెలు పూసే వెన్నెల కాసే….

వేటూరి హృదయ బృందావని
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మల్లెలు పూసే వ...
పూర్తిగా చదవండి

వేణుగాన సమ్మోహనం…..

వేటూరి, శంకర్ మహదేవన్ హృదయ బృందావని
కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభంనాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం ~వేణుగాన సమ్మోహనం...
పూర్తిగా చదవండి

తీగనై మల్లెలు పూచినా వేళ…

ఇళయరాజా, యస్.జానకి, యస్.పి.బాలు, వేటూరి హృదయ బృందావని
తీగనై మల్లెలు పూచినా వేళ ఆగనా అల్లనా పూజకో మాలమనసు తెర తీసినా మోమాటమేనామమత కలబోసినా మాట కరువ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS