ఇది నా యాభైయ్యవ టపా.
ఒక ఉత్సాహంతో మొదలు పెట్టాను. అప్పట్నుంచీ కొన్ని జ్ఞాపకాలూ, అనుభవాలూ, ఉత్సాహాలూ, నిట్టుర్పులూ, ఆలోచనలూ పంచుకున్నాను. పరిచయాలు పెంచుకున్నాను.
ఏ మాత్రం రాయగలనో అని ఆలోచించలేదు. గొప్పగా రాయగలననీ అనుకోలేదు. తెలుగులో భావ ప్రకటన బాగా చెయ్య గలనన్న నమ్మకమూ లేదు. సమయం ఉంది, సదుపాయం ఉంది. ఒక సందర్భం ముందుకు తోసింది. సంకల్పం చేస్తేనే కదా సాధించగలిగేది. పలుకుల తల్లిని నమ్ముకుని వినాయకుడిని ప్రార్థించి నా జన్మ భూమిని మనసులో పెట్టుకుని ప్రారంభించాను.
ప్రస్తుతం [...]
పూర్తిగా చదవండి