Apr 17
ఆనందానికి 10 సూత్రాలు
life is beautiful happiness happy, జీవితం, వ్యక్తిత్వ వికాసం gsnaveen
తరాలు తిన్నా తరగని ధనముంది
ఎదటి మనిషిని ఎదిరించే ధైర్యముంది
ముప్పొద్దులా ఘుమఘుమలాడే తిండుంది
విశ్వకర్మే విస్తుపోయేంతటి భవనముంది
ఊరంతా గొప్పగా చెప్పుకునే పేరుంది
అందరూ జేజేలు పలికే ప్రఖ్యాతుంది
ఇంట్లో ఎదురూచూసే భార్య ఉంది
మురిపించి మరపించే సంతానముంది
తప్పు చేస్తామని చూచే సంఘముంది
పలకరిస్తే పులకరించే స్నేహముంది
అనుభూతుల్ని దాచుకొనే మనస్సుంది
అంతరిక్షంలోకి ఎగరగలిగే విఙ్ఞానముంది
కానీ వస్తూ..పోతూ..
మనతోనే ఉన్నట్టనిపిస్తూ..
అంతలోనే మాయమైపోతూ..
ఉన్నదని భ్రమించేలోపే లేదన్న చేదు నిజాన్ని తెలియజేస్తూ
ఎండమావిలాంటి అందమైన “ఆనందం”, జీవితంలో అచ్చంగా మన సొంతమౌతుందా?
****************************************
“ఎందుకు లేదు…ఎప్పుడూ నేను ఏ టెన్షన్సు లేక ఆనందంగానే ఉంటానే” అంటారా…అలా అనే వాళ్ళకు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి