Apr 14
మహిళా అక్షరాస్యత -గ్రామీణ ఆర్ధికాభివృద్ధి
వ్యాసాలు భూమిక
బి. సృజన విజయలక్ష్మి
అక్షరాస్యత ప్రాముఖ్యత :- వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం.
అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.
విద్య భావ ప్రకటనా సామర్థ్యాన్నిస్తుంది. స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా స్త్రీ చైతన్యం ప్రారంభమైంది. అందులో ప్రధానమైన అంశం స్త్రీ విద్య. స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్య్రం కూడా కావాలి అని గుర్తించారు. అందుకు విద్య అవసరం అని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి