Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎందుకు రాయాలో అందుకే చదవాలి

జనవరి 2008, వ్యాసాలు విష్ణుభొట్ల లక్ష్మన్న
"ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?" అని అడిగితే, "నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!" అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
పూర్తిగా చదవండి

తెరమరుగవుతున్న తెలుగు నాటకం

జనవరి 2008, వ్యాసాలు సాయి బ్రహ్మానందం గొర్తి
ముందు మాట సుమారు రెండేళ్ళ క్రితం, ఆఫీసు పని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేసే సమయంలో శాన్‌హోసే నగరంలో ఒక చోట కొల్లేటి చాంతాడంత లైను (queue) ఒక భవనం చుట్టూ మెలికలు తిరుగుతూ ఉంది. దాదాపు అయిదు వందల మంది పైగా ఉన్నారు. అక్కడ రోడ్టు నిర్మాణం జరుగుతుండడం వల్ల ఆ భవనం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ లైను ఎంత పొడవుందీ తెలిసింది. జనాన్ని పరికించే హడావిడిలో అక్కడ పెట్టిన [...]
పూర్తిగా చదవండి

స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కవయిత్రులు

వ్యాసాలు కాత్యాయని విద్మహే. కందాల శోభారాణి
తెలుగు ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడ కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు. కవిత్వం వ్రాయగలిగినంత ప్రతిభా వ్యుత్పత్తులు స్త్రీలకు లేకపోవడమే కవిత్వ రంగంలో స్త్రీలు కనిపించకపోవడానికి కారణమన్న అభిప్రాయం వుంది. ప్రతిభా వ్యుత్పత్తుల సంపాదనకు పురుషులకున్నంత అవకాశాలు ఈ సమాజంలో స్త్రీలకు లేవన్నది ఒక నిష్టూర వాస్తవం. అయినా బ్రిటిష్ వలస పాలన వలన వచ్చిన ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు, చైతన్యం, సంఘసంస్కరణోద్యమం వలన కలిసి వచ్చిన విద్యావకాశాలు కూడా స్త్రీలకు కవిత్వరంగంలోకి ప్రవేశాన్ని [...]
పూర్తిగా చదవండి

కథలు రాయటమెలా?

అనువాదాలు, వ్యాసాలు ముక్తవరం పార్థసారథి
- (ఫ్లానరీ ఒ’ కానర్ వ్యాసానికి స్వేచ్ఛానువాదం) కథలు రాయటం కష్టమని కొందరెందుకనుకుంటారో అర్థం కాదు. చిన్నప్పుడు మనం అమ్మల దగ్గరా, అమ్మమ్మల దగ్గరా ఎన్ని కథలు వినలేదు! క్లిష్టమైన విషయం వుందని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మనం స్వయంగా ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో కథలు చెప్పే వుంటాం. కాని మళ్ళీ రాయటానికి కూర్చుంటే ‘కథలు రాయటమెలా’ అనుకుంటాం. కాని కొందరు రాసిన కథలు చదివితే వాళ్ళకు రాయటమెలాగో తెలియదని అనిపిస్తూనే వుంటుంది. అంతే కాదు. కొందరు మరికొందరి కన్నా [...]
పూర్తిగా చదవండి

నందిగ్రామ్ ప్రజలు నెత్తురు చిందించాకే బుద్ధదేవ్ ప్రభుత్వం ఆ ప్రాంతం లో ఏర్పాటు చేయతలపెట్టిన సెజ్‌కు భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గింది. కానీ హింస తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది. సహజంగానే ప్రజల ప్రతి ఘటన కూడా పెరిగింది.

వ్యాసాలు ప్రజాకళ
నందిగ్రామ్ వెనక… - పాణి నందిగ్రామ్ పరిణామాలే ఎంతో ఆందోళనకరమైనవైతే అంతకంటే కలవరం కల్గిస్తోంది భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వైఖరి. సిపిఎం అభిమానులైన బుద్ధిజీవులే నందిగ్రామ్ ఘటనలపట్ల నిరసన తెలిపారు. ఇంకా తెలుపుతున్నారు. అయినా బెంగాల్ మార్క్సిస్టుపార్టీ అధినాయకత్వం మాట్లాడుతున్న తీరు వారి వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశ కల్పించడం లేదు. పైగా ఇంకా చాలా చేస్తాం అనే బరితెగింపు కన్పిస్తోంది! నందిగ్రామ్ దురంతాలకన్నా దిగ్భ్రాంతికరమైన విషయమిది. గుజరాత్ నరమేధం తరువాత నరేంద్ర మోడీ ఎలా మాట్లాడిందీ, బిజెపి [...]
పూర్తిగా చదవండి

నిజాం రాజులు తెలంగాణ విషయంలో చేసిన అభివృద్ధి కంటే ప్రయోగించిన అణిచివేత ఎక్కువ. దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవంలేదు.

వ్యాసాలు ప్రజాకళ
నిజాంను ఎత్తుకోవడం జనాన్ని అవమానించడమే! - నందిని సిధారెడ్డి మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గాఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు. తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ [...]
పూర్తిగా చదవండి

‘గొర్లను తినేటోడు పోయి బర్లను తినేటోడు వచ్చిండు ‘అన్నంత వరకే పోలిక. అంటే కనీసం పాతపాలకుడు గొర్లను తినేవాడని అయనా అంగీకరించాలి…

వ్యాసాలు ప్రజాకళ
ఆ చరిత్ర పీడకలే! - ఎన్. వేణుగోపాల్ జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకిత్తిం చారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, ‘చారానా దావత్‌కు [...]

అమ్మ! నేర్పించు నిజమైన విద్య

వ్యాసాలు భూమిక
ఎల్‌. మల్లిక్‌ ఎక్కిఎక్కి ఏడ్చినా రెక్కపట్టి, ఈడ్చుకెళ్ళి వ్యానులోకి ఎక్కిస్తావే అమ్మ! ఎందుకొచ్చిన చదువే నాకిది? ఒంటబట్టాల్సిన చదువు, నా ఒంటిపైకెక్కి, భుజాన గుది బండలా వ్రేల్లాడడానికి తప్పా! మమ్మీ, డాడీల సంస్కృతి మోజులో, కార్పోరేట్‌ చదువు మత్తులో, గొంతుకోత పోటీలో, ఎంసెట్‌ల జోరులో ఉక్కిరిబిక్కిరి కావడమేనా చదువంటే? ఆటపాటల మాట మరచి, నీ ఆప్యాయతానురాగాలకు దరమై, ఆ వసతి గృహాల్లో, స్కలు వ్యానుల్లో, పాఠశాల కటకటాల వెనుక క్రమశిక్షణ పేరుతో బాల నేరస్థుడిగా బ్రతుకీడ్చలేనే తల్లీ! ఈ పోటీ [...]

రాయని పుస్తకాలు

వ్యాసాలు ఓల్గా
నిమాన్‌ శోభన్‌ అనువాదం : ఓల్గా‘’ “పదాలు నా నివాస గృహాలయ్యయి'’ అని మెక్సికన్‌ కవి ఆక్టేవియ పాజ్‌ ఒకసారి రాశారు. ముప్ఫై సంవత్సరాలకు పైగా నేను నా దేశం కాని దేశంలో బతుకుతున్నాను. పందొమ్మిదేళ్ళ వయసులో నా యిష్టానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన వ్యక్తితో నాకు పెళ్ళిచేసి స్వర్గానికి పంపించారు. దానిమీద నేను కంప్లయింట్‌ చెయ్యటానికి కూడా వీలులేదు. కానీ నా దేశం నుంచి, సంస్కృతినుంచి, నాకిష్టమైన సాహిత్య విద్యా విషయల [...]

అరుదైన మహిళామణులు

వ్యాసాలు భూమిక
వేములపల్లి సత్యవతి సరళా థక్రాల్‌: స్త్రీలు గడప దాటి బయటకు అడుగుపెట్టటం మహాపరాధంగా, మహాపచారంగా సమా జంలో కట్టుబాట్లు, సాంప్రదాయలు వున్న రోజుల్లో బ్రిటిష్‌వారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమా న చోదకురాలిగా పనిచేసిన మహిళ సరళా థక్రాల్‌. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1914లో జన్మించింది. తర్వాత వారి కుటుంబం అజ్మీర్‌ వెళ్లి అక్కడే స్థిరపడింది. ఒక పైలట్‌తో సరళ వివాహం జరిగింది. మా మగారు కూడ పైలటే. భర్త-మామగార్ల [...]

ప్రాణుల పరిణామం - డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

వ్యాసాలు ప్రజాకళ
ప్రస్తుతయుగంలో బుద్ధిజీవులుగా జీవిస్తున్న మనకు రకరకాల జీవరాశితో నిండిన ప్రకృతి అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మనుషులే లేనటువంటి యుగం ఒకటి ఉండేదనీ, ఇంకా వెనక్కెళితే ఎటువంటి ప్రాణీ లేని పరిస్థితికూడా ఉండేదనీ గుర్తుంచుకోవాలి. భూగ్రహం “మనకోసం” ఏర్పడిందనేది అర్థంలేని భావన. కొన్ని యాదృచ్ఛిక సంఘటనల ఫలితంగా తలెత్తిన జీవపరిణామంలో మనుషుల ఆవిర్భావం ఇటీవల జరిగిన ఒక పరిణామం మాత్రమే. ఇది అనంతంగా కొనసాగుతుం దన్న నమ్మకం కూడా ఏమీలేదు. భూమిమీది జీవరాశికి ఆరంభం అనేది ఒకటుంది. ఎటొచ్చీ డార్విన్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS