Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

featured, lead, అభినయ, అభిప్రాయాలు, నాడోడిగళ్, పరిచయం, వార్తలు-ప్రకటనలు, శశికుమార్ K మహేశ్ కుమార్
అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం [...]
పూర్తిగా చదవండి

నాడొడిగల్ సమీక్ష

featured, lead, తమిళం, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష, సుబ్రమణ్యపురం నాగరాజా
దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన [...]
పూర్తిగా చదవండి

నాడోడిగళ్ (త)- సమీక్ష

featured, lead, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిళ్, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష K మహేశ్ కుమార్
“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a fiend అనే సూత్రాన్ని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS