Mar 05
Mar 02
మా రాముడి కళ్యాణ మహోత్సవం
గుర్తుకొస్తున్నాయి, శుభాకాంక్షలు నంద
మా పెద్దన్నయ్య కళ్యాణరాముడయిన ఆ ఘడియలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి. ఫిబ్రవరి 24 2008, రాష్ట్రంలో ఇంకా ఎన్నో పెళ్లిళ్లు జరిగిన శుభముహూర్తాన, మా సీత - ’కవిత’ మెడలో సాంప్రదాయబద్దంగా మూడు ముళ్లు వేశాడు.
కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బాలాజి ఫంక్షన్‍హాల్ ఆ వివాహానికి వేదిక అయి.. నూతన వధూవరులను ఆశీర్వదించింది.
(ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఉన్న నిశ్చితార్ధపు చాయాచిత్రాలు.. ఇవిగో !)
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 31
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2008.
2008, నూతన సంవత్సరం, శుభాకాంక్షలు స్మైల్
తెలుగు బ్లాగరులకు, బ్లాగు పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరం క్రొంగొత్త శు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Sep 20
రాముడికి జన్మదిన శుభాకాంక్షలు…
శుభాకాంక్షలు నంద
రామసేతువుని నిజంగా రాముడే కట్టాడా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే మా భవిష్యత్తు గమ్యానికి సేతువు కట్టింది మాత్రం మా పెద్దన్నయ్యే . పేరుకు ‘అంజనేయులు’ అయినా వ్యక్తిత్వంలో ‘రాముడే’.
అన్నయ్య రాముడైతే మరి నేనెవరు అని అలోచిస్తున్నరా ? ఇంకెవరు శత్రఙ్యుడిని…దురదృష్టం ఏంటంటే అతని (శత్రఙ్యుడి)గురించి నాకు ఎక్కువగా తెలియదు. మరి లక్ష్మణుడూ, భరతుడూ ఎక్కడ అనుకుంటున్నారా… వాళ్లిద్దరూ బెంగుళూరులో ఉద్యోగార్థులై ఉన్నారు…
మరి ఈ రోజు ఈ ప్రస్తావన ఎందుకూ..అంటే, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Sep 15
Sep 14
ప్లీజ్…దయచేసి సహయం చేయండి ! - విఘ్నేష్
శుభాకాంక్షలు నంద
నా పేరు విఘ్నేష్. వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మా నాన్నగారు ఈశ్వర్. జనన-మరణాల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అమ్మ పార్వతి. హౌస్‌వైఫ్. మా ఊరు కైలాస్‌బర్గ్. మీ హైదరాబాద్ నుండి దాదాపుగా ఒక మూడున్నర లక్షల కి|మీ| దూరంగా ఉండొచ్చు. పేరుకు మేము ఉండేది అక్కడే అయినా, ఇక్కడున్న ఆస్తులను, బంధువులను చూసిపోవడానికి సంవత్సరంలో రెండుమూడుసార్లైనా వస్తూ ఉంటాం.
అలాగే మా కంపెనీ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే సైబర్ టవర్స్‌లో ఉంది. ఆన్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 14
సైన్స్ మరమరాలు: రామన్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
శుభాకాంక్షలు, సి.వి.రామన్, సైన్స్ మరమరాలు మరమరాలు
1930 లో భౌతికశాస్త్రంలో సి.వి.రామన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆ ఏడాది ప్రైజ్ కచ్చితంగా తనకే వస...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి