Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పొదుపుతో అంతరాయములు అదుపు

సమస్యలు - సలహాలు narayanayadla
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులలో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి.  కొన్ని సమస్యలు  పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నదని భావించవచ్చు.  వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.                               అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక [...]
పూర్తిగా చదవండి

పొదుపుతో అంతరాయములు అదుపు

సమస్యలు - సలహాలు narayanayadla
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగములో పెను మార్పులు జరిగి ప్రశంశనీయమైన ప్రగతి సాధించినప్పటికి, ఇంకను పలు సమస్యలు పరిష్కరించేదిశలోవున్నవి. వినియోగదారులకి సక్రమమైన సేవలందించి, సంత్రుప్తి కలిగించే వాతావరణాన్ని నెలకొల్పాలని వుద్దేశంతో ప్రతి సబ్-డివిజనులో వినియోగదారుల సేవా కేంద్రములు నెలకొల్పబడినవి.  కొన్ని సమస్యలు  పరిష్కరించినప్పటికి, ఇంకా కొంత అసంత్రుప్తి వున్నది.  వినియోగదారులకు సంత్రుప్తి కరమైన సేవలు లేవని ముందుకువచ్చి చెప్పడానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవిక ఇబ్బందులు గల్గునని తలచి చెప్పలేక యుండవచ్చును.                           అయితే కొన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి, వాస్తవిక వాడకానికి [...]
పూర్తిగా చదవండి

ప్రతి జిల్లా కార్యాలయములో కరంట్ సమస్య పరిష్కార వేదిక

సమస్యలు - సలహాలు narayanayadla
ప్రతి జిల్లా కార్యాలయములో కరంట్ సమస్య పరిష్కార వేదిక ప్రతి జిల్లా కార్యాలయములో సమస్య పరిష్కార వేదికలో ప్రతి నెల మొదటి సోమవారం పరిష్కారం జరుగుతుంది. మీ కరంట్ సమస్యను నమోదు చేసి, సంబంధిత కరంట్ వినియోగదారుల ఫోరంకు పంపించిన, సమస్య పరిష్కారానికి సుగుమైన మార్గమగును.
పూర్తిగా చదవండి

Uncategorized, సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
సామాజిక బాధ్యత అ)అనుమతికిమించిలోడ్ వాడిన ట్రాన్స్ ఫారంపైభారం ఎక్కువగును.అంతరాయం నకుమూలం. ఆ)అక్రమ వాడకం సక్రమ వినియోగదారునికి భారం ఇ)లైన్లదగ్గఱ చెట్లు వుండడం/బిల్డింగ్స్ కట్టడం అంతరాయములకు మూలం/ప్రమాదం ఉ)నాణ్యమైన వైరింగ్/ఎర్తింగ్ ప్రమాదాలు నివారణకు సాధ్యము ఊ)సకాలములో బిల్లుచెల్లించుట డిస్కనక్సన్ నివారణకు మూలం ఎవరి విధిని వారు సామాజిక భాద్యతో చేస్తే సమస్యలు తగ్గుటకు సాద్యము ఋ)మన నిస్వార్దమువలన ఆపరిదిలోనివినియోగదారులకు అంతరాయముకలగనివ్వకుందుట సామాజికబాద్యత ౠ)మీటరు రీడరు రీడింగ్ తీసినప్పుడె మీటర్లో వున్నరీడింగ్ సరి చూసిన బిల్లుసమస్య శ్రమ తగ్గును
పూర్తిగా చదవండి

ఫోరంకు ఫిర్యాదు చేయాలంటే

సమస్యలు - సలహాలు narayanayadla
విధ్యుత్ సమస్యా పరిష్కార వేదికకు మీసమస్యను తెలియజేయుటకు నిర్ణీత ఫారంలేదు.తెల్లకాగితముపై మీ సమస్యనువివరములతో,ఆదారములతో,ఆయాసంభందితపరిధిలోగల ఫొరం కు పంపవలెను.ఇందులకుఎటువంటి రుసుముచెల్లిచ అవసరములేదు.మీ పూర్తి అడ్రెస్,సర్విసెనంబర్ తప్పనిసరి.ఉదాహరణకు, 1తిరుపతి,2హైదరబాద్,ఫొరం  అడ్రెస్ 1)చేర్మన్, సి. జి. ఆర్. ఫ్  రేణిగుంటరోడ్, కార్పొరేట్ ఆఫీస్,ఏ.పి.స్.పి.డి.సి.ల్. తిరుపతి 5175001.2)చేర్మన్,సి.జి.ఆర్.ఫ్, ఏ.పి.సి.పి.డి.సి.ల్.ఆపోజిట్  సింగరేణిభవన్,రెడ్ హిల్స్, ప్రసాద్ మ్యాన్సన్స్,మూడవ అంతస్థు,హైదరాబద్-500004
పూర్తిగా చదవండి

చెడిపొయిన ట్రాన్స్ ఫారం స్థానములొ

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
చెడిపోయిన ట్రాన్స్ ఫారం స్థానములో పట్టణములలో 24గం ఫల్లెలో 48గం లోపు వినియోగదరుల సౌకర్యముకొరకు క్రొత్త ట్రాన్స్ ఫారం ఏర్పటు చేయవలసివున్నది

విద్యుత్ అంతరాయములు…

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
విద్యుత్ అంతరాయములుకు నివారణకొరకు మీపరిదిలోని ఫ్యూజు కాల్ ఆఫీసు/ట్రబుల్ కాల్ సెంటర్లొ పిర్యాదుచేయాలి.ఉదాహారణకు హైదరాబాద్ నందు సాదారణ ఫిర్యాదులు 155333ఫోనుకుచేయాలి.

పేరు మార్పిడి సమస్య

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
బిల్లింగ్,మీటర్,పేరుమార్పిడి,మొదలగుసమస్యలన్ని,మీకుదగ్గర్లొవున్నసేవాకేంద్రములొ, ఉచితముగా ఇవ్వబడు ఫారంలో నమూదుచేసి, సేవాకేంద్రములొ ఫిర్యదునురీజెష్ట్ర్ చేయాలి.  7 రోజులలొపు పట్ట్నములలొ  15  రొజులలొపు గ్రామాలలో మీ  సమస్యనుపరిస్కరించరించవలసివున్నది .సమస్యపరిస్కారంకానియెడల, మీ  పరిదిలోవున్న  విద్యుత్ వినియోగదారుల సమస్యా పరిస్కార వేదికకు వ్రాతములకముగతెలపవచ్హును.మీసమస్య పరిస్కారమగును., సేవాలోపమున్న తగు నస్టపరిహారముకోరవచ్హును.
పూర్తిగా చదవండి

కొత్త సర్విసులు - సమస్యలు …

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
కొత్త సర్విస్ ఎలా పొందాలి అంటే మీకు దగ్గరలొవున్న వినీయూగదారుల సేవ కెంద్రములొ ధరకాస్థు ఫారం వుంటుంది, అది ఉచితముగా ఇవ్వబడును. మీ క్రొత్త కనక్షన్ సంబంధించిన ఫిజు, తదితర చార్జిలు  ,సంభదితద్రువపత్రాములను, వినీయూగదారుల సేవ పట్టీకలొ  చూపినమేరకు చార్జీలు ,ధరకాస్తుఫారమ్ను పూర్తిచేసి ,సేవకేంద్రములొచెల్లించి,రసీదుపొందిన  30 రోజులలొపుల మీరు సాదారన సర్వీసు పొందగలరు.  
పూర్తిగా చదవండి

కరెంటు పొదుపు చేయడం ఏలాగా?

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
1. మామూలు బల్బులు కి బదులుగా ఫ్లొరెసెంట్ లైట్లు వాడండి 2. హీటరు వాడకం తగ్గించండి 3. ఆటొమటిక్ ఇస్త్రీ పెట్టెలను ఉపయోగించండి 4. ఫ్యానులు వాడకం లో లేనప్పుడు ఆఫ్ చేయండి 5. సోలారు పరికరాలని ఉపయొగించండి - హీటరు, బయట లైట్లు, మోటరు లాంటివి సోలారు ఇంధనముతో పని చేయగలవు
పూర్తిగా చదవండి

మీటరు సమస్యలు….

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
మీటరు సమస్య ఎదురు ఐతె మీకు దగ్గరగా ఉండే విద్యుత్ వినియొగదారుల సేవ కేంద్రములొ - ఫిర్యదు చేసి రిజిస్త్టెర్ నెంబరు తీసుకొనవలెను. మీ మీటరు సమస్యను సంబంధిత అధికారులు 7 రోజుల లోపల పరిష్కరిస్తారు. ఓక వేళ 7 రోజుల పరిష్కారము జరగని పక్షములో డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకముగా తెలిపి  రసీదు పొందవలెను. అప్పటికీ పరిష్కారము కాని యెడల వినియొగదారుల సమస్య పరిష్కార వేదికకు వ్రాత మూలకముగా తెలిప్న యెడల - తుది [...]
పూర్తిగా చదవండి

బిల్లులు తప్పయితె….

సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
మొదటగా వ్రాత మూలకంగా [ఫారం అక్కడే వుంటుంది] మీకు దగ్గర వున్న సంబంధిత విద్యుత్ వినియొగదారుల సేవా కేంద్రములొ నమోదు చేయాలి. తప్పని సరిగా నమోదు చేసిన నంబరు అడిగి తీసుకొనవలెను. మీకు 7 రొజుల లొపల పరిష్కరము లేని యెడల ఆ పరిధి లొని డివిజనల్ ఇంజినీర్ కి వ్రాత మూలకంగా సమస్య నమోదు నెంబరు తొ సహ విన్నవించి అక్నాలేడ్జ్మెంట్ పొందవలెను. ఇంకా సమస్య పరిష్కారము కాని యెడల - విద్యుత్ వినియొగదారుల సమస్యా పరిష్కార [...]

Entries RSS Comments RSS