Feb 07
భూమిక హెర్బల్ డైరీ-2008
భూమిక సూచిక, సమాచారం భూమిక
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
మహిళలకు అనేకానేక సమస్యలు. వీటిల్లో ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగోకపోయినా మహిళలకే ఎక్కువ ఆవేదన, ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి మహిళ ప్రకృతికి, వంటింటికి సంబంధించిన వైద్యాల్లో అవగాహన కలిగి వుంటే ఇంట్లో అందర ఆరోగ్యంగా వుంటారు.
ఈ విషయలను గమనించిన భూమిక 1998లో మొదటి సారిగా హెర్బల్ డైరీనిని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి