Aug 14
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికా విశేషాలు
సమీక్షలు teluguhcu
- చాగం కొండారెడ్డి
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి సర్వ సాహిత్య సృష్టిలో శిఖరాయమానమైన రచన శ్రీమద్రామాయణ కల్ప వృక్షం. ఈ కావ్యావతారికలో డెబ్బై అయిదు పద్యాలు, వచనాలు ఉన్నాయి. నన్నయ కాలం నుండి కావ్యానికి ప్రారంభంలో అవతారికను రచించటం కవుల సంప్రదాయమైంది. అవతారికలో కృత్యాద్యవస్థ (కృతి+ఆది+అవస్థ) కనిపిస్తుంది. ఒక కావ్య రచనకు పూర్వం ఆ కవి మానసిక స్థితిని తెలియజేసేదే కృత్యాద్యవస్థ. ఈ దృష్టితో తెలుగు కావ్యావతారికలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి